video news : కనీసం ట్రాన్స్ జెండర్స్ గా నైనా గుర్తించండి...
భారతప్రభుత్వానికి అవసరం అయినప్పుడు మాత్రమే పుదిచ్చేరి ఒక రాష్ట్రంగా గుర్తుకువస్తుందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంతి వి. నారాయణస్వామి.
భారతప్రభుత్వానికి అవసరం అయినప్పుడు మాత్రమే పుదిచ్చేరి ఒక రాష్ట్రంగా గుర్తుకువస్తుందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ముఖ్యమంతి వి. నారాయణస్వామి. వాళ్లు ప్రవేశపెట్టిన స్కీంలు ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రమే రాష్ట్రంగా లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా చూస్తారు..అటూ, ఇటూ కాకుండా అయిపోతున్నాం...కనీసం ట్రాన్స్ జెండర్స్ గానైనా గుర్తించండి అంటూ కేంద్రంపై వ్యగ్యాస్త్రం వేశారు.