Asianet News TeluguAsianet News Telugu

ఓ పిట్ట కథ : నోరు జారి..కొరటాల శివకు సారీ చెప్పిన చిరంజీవి...

విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. 

విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్‌ ఎ లాంగ్‌ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ వీడియో...