Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Wipro

"
Golden Chance for BTech students.. 30,000 jobs for freshers at Wipro .. Salary of Rs. 3,50,000 per annumGolden Chance for BTech students.. 30,000 jobs for freshers at Wipro .. Salary of Rs. 3,50,000 per annum

బీటెక్‌ స్టూడెంట్స్ కి గోల్డెన్‌ ఛాన్స్‌.. విప్రోలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి..

ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహానిస్తుంది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ విద్యార్థులు 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. 
 

Jobs Sep 10, 2021, 6:50 PM IST

Wipro CEO Thierry Delaporte Got $87 Million Salary, Know The Package Of Second Top BossWipro CEO Thierry Delaporte Got $87 Million Salary, Know The Package Of Second Top Boss

భారత ఐటీ రంగంలోని సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు,ఎగ్జిక్యూటివ్ల జితాలు,అలవెన్సులు చూస్తే అవాక్కవాల్సిందే..

న్యూఢిల్లీ. ఐటీ సంస్థ విప్రో సీఈఓ  థియరీ డెలాపోర్ట్  2020-21 ఆర్థిక సంవత్సరంలో 87 మిలియన్ డాలర్ల అంటే సుమారు రూ .64.3 కోట్ల జీతం అందుకున్నారు. ఈ జీతం  6 జూలై 2020 నుండి 31 మార్చి 2021 వరకు చెల్లించినట్లు తెలిపింది. 

business Jun 11, 2021, 4:52 PM IST

tech giant Wipro to roll out pay hikes for junior level employees from January 1tech giant Wipro to roll out pay hikes for junior level employees from January 1

విప్రో ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 1 నుంచి ఉద్యోగులకు వేతనాల పెంపు!

థియరీ డెలాపోర్ట్ నేతృత్వంలోని కంపెనీ జనవరి 1 నుండి జూనియర్ బ్యాండ్ (బి3 ఇంకా అంతకంటే తక్కువ) లోని అర్హతగల ఉద్యోగులకు వేతన పెంపు ఇవ్వనుంది. బి3 బ్యాండ్ ఉద్యోగులు మొత్తం 1.8 లక్షల మంది ఉద్యోగులలో 80% ఉన్నారు.

business Dec 8, 2020, 1:31 PM IST

Nearly 1.5 lakh Wipro staff to get pay hike from December 1 increments will be as usualNearly 1.5 lakh Wipro staff to get pay hike from December 1 increments will be as usual

వచ్చేనెల నుంచి ఉద్యోగులకు వేతనాల పెంపు.. 80 శాతం సిబ్బందికి లబ్ధి..

బెంగళూరు ప్రధాన కార్యాలయ సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారి బి3, అంతకంటే తక్కువ స్థాయిలలోని ఉద్యోగుల కోసం సింగిల్ డిజిట్ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలిపింది, అయితే సీనియర్ సిబ్బంది వేతన పెంపుపై నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.
 

business Nov 9, 2020, 11:59 AM IST

Wipro Limited shares jumped 14.57 percent to Rs 257.80 croresWipro Limited shares jumped 14.57 percent to Rs 257.80 crores

విప్రో ఆర్ధిక ఫలితాల్లో జోరు.. 14.5% పెరిగి 2,390 కోట్ల లాభం

ఏప్రిల్-జూన్ క్యూ1 ఆర్థిక ఫలితాల తర్వాత నికర లాభాలలో దాదాపు ఫ్లాట్ పెరుగుదల ఉన్నప్పటికీ, విప్రో లిమిటెడ్ షేర్లు 14.57 శాతం పెరిగి 257.80 రూపాయలకు చేరుకున్నాయి. మంగళవారం మార్కెట్ తరువాత ఐటి సేవల సంస్థ విప్రో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత లాభం 2.8 శాతం పెరిగి రూ .2,390.4 కోట్లకు చేరుకుంది. 

business Jul 15, 2020, 12:23 PM IST

Thierry Delaporte to be highest-paid Wipro new CEO in indiaThierry Delaporte to be highest-paid Wipro new CEO in india

విప్రో కొత్త సీఈవో థియరీ డెలాపోర్ట్ జీతం ఎంతో తెలుసా?

విప్రో కొత్త సి‌ఈ‌ఓ థియరీ డెలాపోర్ట్ ఈ సంవత్సరం స్టాక్ ఎంపికలను మినహాయించి దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనంగా పొండనున్నారు. మాజీ సీఈఓ అబిదాలి జెడ్ నీముచ్వాలా జీతంతో పోల్చితే ఇది  చాలా ఎక్కువే.
 

Technology Jun 20, 2020, 5:46 PM IST

Thierry Delaporte appointed as the new CEO and MD to  WiproThierry Delaporte appointed as the new CEO and MD to  Wipro

విప్రో కొత్త సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే...జూన్‌ 6న కంపెనీ బాధ్యతలు

విప్రోలో తన నియామకానికి ముందు డెలాపోర్ట్ క్యాప్ జెమిని గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సి‌ఓ‌ఓ), దాని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడి‌గా ఉన్నారు. క్యాప్ జెమినితో తనకి ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది. 

business May 29, 2020, 3:39 PM IST

ex employees of wipro allege 'race discrimination' in class action suit against Wipro in USex employees of wipro allege 'race discrimination' in class action suit against Wipro in US

చిక్కుల్లో పడ్డ విప్రో కంపెనీ...కోర్టునాశ్రయించిన మాజీ ఉద్యోగులు...

విప్రో కంపెనీ  తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఐదుగురు మాజీ ఉద్యోగులు ఇండియన్ ఐటి సర్వీసెస్ మేజర్‌ విప్రో పై క్లాస్-యాక్షన్ దావా వేశారు. వీరిలో నలుగురు ఉద్యోగులు అమెరికన్ సంతతికి చెందినవారు కాగా, వారిలో ఒకరు ఇరానియన్ జాతీయ సంతతికి చెందినవారు.
 

business Apr 27, 2020, 6:46 PM IST

Wipro, Azim Premji Foundation commit Rs 1,125 crore to tackle Covid-19Wipro, Azim Premji Foundation commit Rs 1,125 crore to tackle Covid-19

ఔదార్యానికి అజీం ప్రేమ్‌జీ మారుపేరు: కరోనాపై పోరుకు రూ.1125 కోట్లు

కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ తన దాత్రుత్వ గుణాన్ని మరోసారి చాటుకున్నారు. అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్, విప్రో సంస్థల ఆధ్వర్యంలో రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

business Apr 2, 2020, 11:48 AM IST

Market crash: Top 3 IT firms lose $31 bn in a fortnight amid virus scareMarket crash: Top 3 IT firms lose $31 bn in a fortnight amid virus scare

ఇండియన్ ఐటీ దిగ్గజాలు విలవిల.. రిలయన్స్‌పై టీసీఎస్ ఆధిపత్యం

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఐటీ కంపెనీల మార్కెట్‌ విలువకు గండి కొట్టడంతో ఆ పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. మార్చి 2 నుంచి మంగళవారం సెషన్‌ ముగింపు నాటికి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ విలువ అత్యధికంగా రూ.1.45 లక్షల కోట్లు (21 బిలియన్‌ డాలర్లు) పడిపోయింది. 

 

Technology Mar 19, 2020, 3:42 PM IST

wipro company ceo abidali z neemuchwala resigned to his post due to family reasonswipro company ceo abidali z neemuchwala resigned to his post due to family reasons

ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

విప్రో  కంపెనీ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీముచ్వాలా సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఐటి సర్వీసెస్ మేజర్ విప్రో శుక్రవారం తెలిపింది

business Jan 31, 2020, 10:24 AM IST

jobs for btech  unemployees studentsjobs for btech  unemployees students

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశం

నిరుద్యోగ యువతీ యువకులకు  HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), J Query, Ajax, SQL, ANDROID APPLICATION DEVELOPMENT,ANGULAR,  Advanced ENGLISH, INTERVIEW SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ

Jobs Nov 29, 2019, 2:17 PM IST

H-1B visa rejection rates rise sharplyH-1B visa rejection rates rise sharply

హెచ్​‌‌1బీ వీసాలు మళ్లీ తగ్గాయ్​!! ఇండియన్ ఐటీ కంపెనీలకే దెబ్బ!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానంతో భారతీయ ఐటీ దిగ్గజాలు విలవిలలాడుతున్నాయి. హెచ్1 బీ వీసా పథకం కింద దరాఖాస్తు చేసిన వీసాల్లో 30 శాతం తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, తదితర సంస్థల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. ఇక ఐటీ ఉద్యోగులను అమెరికాకు పంపాలంటే కంపెనీలకు తిప్పలు ఎదుర్కోవాల్సిన  దుస్థితి నెలకొంది. 
 

Technology Oct 31, 2019, 11:32 AM IST

Wipro Founder Azim Premji To Retire By End-JulyWipro Founder Azim Premji To Retire By End-July

విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ నిష్క్రమణ: ఇక దాతృత్వానికే ఫుల్ టైమ్


ఒకనాడు సాధారణ సంస్థగా ప్రారంభమైన విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ వచ్చేనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. తన తనయుడు రిషద్ ప్రేమ్ జీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక నుంచి దాతృత్వ కార్యాలకే ఫుల్ టైమ్ కేటాయించనున్న అజీం ప్రేమ్ జీ 2024 వరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు.

TECHNOLOGY Jun 7, 2019, 12:08 PM IST

Wipro Q4 net rises to Rs. 2,484 crore, announces Rs. 10,500 crore share buybackWipro Q4 net rises to Rs. 2,484 crore, announces Rs. 10,500 crore share buyback

విప్రో అదుర్స్: క్యూ4లో 38% గ్రోత్, రూ.10,500 కోట్లతో బై బ్యాక్

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ‘విప్రో’ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదరగొట్టింది. రూ.2,484 కోట్ల నికర లాభాలు గడించింది. దీంతోపాటు రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌ను ప్రకటించింది.

business Apr 17, 2019, 10:39 AM IST