విక్రమ్ మూవీతో మరపురాని విజయాన్ని అందుకున్నారు కమల్ హాసన్. ఈ సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన కమల్, కొందరికి అరుదైన బహుమతులు ఇస్తున్నారు.
విక్రమ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన హీరో నితిన్ భారీగా లాభపడనున్నారు. రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతున్న ఈ మూవీ ఫుల్ రన్ లో రికార్డు కలెక్షన్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీల్లో కమల్ హాసన్ నటించిన మల్టీస్టారర్ తమిళ చిత్రం ‘విక్రమ్’(Vikram) ఒకటి. ఎట్టకేళలకు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ మేకింగ్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.
తమిళ స్టార్ హీరో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా విక్రమ్ ఈమూవీ తెలుగు డబ్బింగ్ హక్కులు భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో మారో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈసారి పవర్ ఫ్యాన్స్ ను ఊర్రూతలూగించేలా సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
దర్శకుడిగా టాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త అవతారం ఎత్తారు. నిర్మాతగా మారి వరుస సినిమాలు రూపొందించబోతున్నారు. త్రివిక్రమ్ లిస్ట్ లో స్టార్ హీరోలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.