Ujjain Mahakaleshwar Temple fire: ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ పొగ వ్యాపించడంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
.
ఉజ్జయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ చీరకట్టుతో కిటికీ గుండా ట్రైన్లోకి దూరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఉజ్జయినిలో జరిగిన బాలిక అత్యాచార ఘటనలో ఓ ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ పలు విషయాలను వెల్లడించినట్లు తెలిసింది
Ujjain Rape Case: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరిగిన దారుణ సంఘటన దేశాన్ని కదిలించివేసింది. 12 ఏళ్ల అమ్మాయిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడటం దుర్మార్గమైతే.. ఆ పాప నెత్తుటి గాయాలతో వీధుల్లో తిరుగుతూ.. సాయం చేయాలని అభ్యర్థించడం మహా దుర్మార్గం. అయితే మానవత్వం ఇంకా చచ్చిపోలేదని, కొన ఊపిరితో అది బతికే ఉందని ఘటనతో నిరూపితమయ్యింది.
Ujjain caste discrimination: శాస్త్ర, సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిన దేశంలో కుల వివక్ష మాత్రం సమసిపోలేదు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో దళిత వర్గానికి చెందిన పెండ్లికొడుకును ఆలయంలోకి రాకుండా అగ్ర వర్ణాలకు చెందిన కొందరు అడ్డగించారని ఆరోపణలు వచ్చాయి.