Tv Actress

(Search results - 44)

Navya Swamy

Entertainment26, Jul 2020, 4:57 PM

కరోనాను జయించిన నవ్య స్వామి... మానసికంగా పోరాటమేనంటూ వ్యాఖ్యలు

బుల్లితెర నటి నవ్య స్వామి కరోనాను జయించారు. తన క్వారంటైన్ గడువు ముగిసిందని ఆమె శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు

death

Andhra Pradesh23, Jul 2020, 7:20 AM

అప్పుల బాధ తాళలేక... టీవీ నటి ఆత్మహత్య

స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలు, వేడుకల్లో పాటలు పాడుతూ, యాంకరింగ్ చేస్తూ జీవనం సాగించారు. ప్రస్తుతం విద్యానగర్ లోని నాలుగో లేనులో ఉంటున్నారు. కాగా.. గత రెండు సంవత్సరాలుగా ఆమెకు పాటలు పాడే అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి.

charvi saraf,

Entertainment13, Jun 2020, 2:11 PM

నాకు కరోనా లక్షణాలు ఉన్నా పట్టించుకోవటం లేదు, టీవి నటి ఆవేదన

‘నాలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ ఢిల్లీలో టెస్టు చేయించుకోవడం ఎంత ప్రహసనంతో కూడుకున్న పనో తెలుసా? లాక్డౌన్ విధించినప్పటి నుంచి నా స్వస్థలం ఢిల్లీలోనే ఉన్నా. అందరిలాగే మా కుటుంబమంతా ఇంటికే పరిమితమైంది. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్లడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి అలవాటు పడ్డాం. అయితే గతవారం రోజులుగా నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. జ్వరం వచ్చింది.

chandana

NATIONAL8, Jun 2020, 7:40 AM

వాడుకుని వదిలేశాడని ఆరోపణ: నటి చందన ప్రియుడి అరెస్టు

కర్ణాటక టీవీ నటి, యాంకర్ చందన ప్రియుడు దినేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. చందన ఆత్మహత్య తర్వాత అతను పరారీలో ఉన్నాడు. నమ్మించి తనను మోసం చేశాడని చందన డెత్ నోట్ లో రాసింది.

• Entertainment2, Jun 2020, 9:28 AM

మరో బుల్లితెర నటికి కరోనా పాజిటివ్‌.. ఆందోళనలో పరిశ్రమ

తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా మోహెన తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. అంతేకాదు తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించటంతో పాటు తనకు విషెస్ చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

Mebiena Michael

Entertainment News27, May 2020, 5:02 PM

ఘోర ప్రమాదం.. 22 ఏళ్ల బుల్లితెర నటి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నటి మెబీనా(22) మరణించారు. అతి పిన్న వయసులో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, కన్నడ బుల్లితెర ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..

• NATIONAL27, May 2020, 8:02 AM

లాక్ డౌన్ డిప్రెషన్: క్రైమ్ పెట్రోల్ టీవీ సీరియల్ నటి ఆత్మహత్య

లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవటంతో, ఇంటికి పరిమితం కావడంతో డిప్రెషన్ కు గురై మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ టీవీ నటి ఆత్మహత్య చేసుకుంది. క్రైమ్ పెట్రోల్ నటించిన ప్రేక్ష మెహతా ప్రాణాలు తీసుకుంది.

• Entertainment15, May 2020, 5:50 PM

కరోనా ఎఫెక్ట్.. అప్పుల పాలైన నటి సోనాల్.. ఆదుకున్న మేకప్‌ మ్యాన్‌

రోజువారి డబ్బులు వస్తే తప్ప జీవనం కొనసాగించలేని పరిస్థితిలో ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ నటికి ఎదురైంది. పలు హిందీ సీరియల్స్‌లో నటిస్తున్న నటి సోనాల్‌ వెంగర్లేకర్‌ లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

Swetha Tiwari

Entertainment News11, May 2020, 2:44 PM

పెళ్లి చేసుకుని సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతారు.. వాళ్ళకంటే నేను బెటర్

ప్రముఖ నటి శ్వేతా తివారి బుల్లితెరపై, వెండి తెరపై మెరిసింది. ప్రస్తుతం శ్వేతా తివారి వయసు 39 ఏళ్ళు. ఈ వయసులో కూడా శ్వేతా తివారి మతి పోగొట్టే అందంతో మెరిసిపోతోంది.

• Entertainment6, May 2020, 3:30 PM

బుల్లితెర బ్యూటీ.. ఎద అందాలు ఆరబోస్తూ ఏంటీ రచ్చ!

స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా ప్రయాణం ప్రారంభించి తరువాత టెలివిజన్‌ నటిగా, ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టిన అందాల భామ రుమా శర్మ. ఢిల్లీ యూనివర్సిటీలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్ డ్రామా నుంచి పట్టా పొందిన రుమా శర్మ. చిన్ననాటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉన్న రుమా ఆరేళ్ల వయసులోనే తొలిసారిగా స్టేజ్‌ మీద పర్ఫామ్ చేసింది. 2016 నుంచి యాక్టింగ్ ను కెరీర్‌గా తీసుకున్న బ్యూటీ జీ మ్యాజిక్‌లో ప్రసారం అయిన హర్‌ ముష్కిల్‌ కాఫల్‌ అక్బర్‌ బీర్బల్‌ సీరియల్‌లో లీడ్‌ రోల్‌లో నటించింది. అనుష్క అనే కన్నడ సినిమాతో వెండితెర అరంగేట్రం కూడా చేసింది రుమా. అయితే తెర మీద ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ తెగ హల్‌ చల్ చేస్తోంది రుమా శర్మ.

nikita Sharma

Entertainment News3, May 2020, 4:47 PM

నికిత శర్మ సెక్సీ వేషాలు.. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఫోజులు

హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలసి రావాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సోయగం నికిత శర్మ సొంతం. అందం ఉన్నపటికీ నికిత పరిమితమైంది.

• Entertainment News24, Apr 2020, 5:57 PM

ఇండస్ట్రీలో బాగున్నారా.. అంటే వస్తావా అని అడిగారు: నటి రాగిణి

తెలుగులో అమృతం, నాన్న, అగ్నిసాక్షి లాంటి సూపర్‌ హిట్ సీరియల్స్‌లో నటించిన రాగిణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె పలు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. తాజాగా ఈ నటి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది.ప్రస్తుతం పెద్దగా తెర మీద కనిపించిన ఈమె ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది.

malhaar rathod

Entertainment News23, Apr 2020, 1:22 PM

65 ఏళ్ల ముసలాడు.. నిన్ను చూడాలి, బట్టలు విప్పు అన్నాడు.. నటి కామెంట్స్

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ నటి తనుశ్రీ దత్తా తేనె తుట్టెని కదిపినట్లు ఇండియాలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని కదిపింది.

Nikita Sharma

Entertainment News19, Apr 2020, 5:36 PM

అందాలని హాట్ గా చూపించాలంటే ఈమె తర్వాతే ఎవరైనా..

హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోదు.. అదృష్టం కూడా కలసి రావాలి. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని సోయగం నికిత శర్మ సొంతం. అందం ఉన్నపటికీ నికిత పరిమితమైంది.

• Nia Sharma

Entertainment News8, Apr 2020, 5:22 PM

చూడగానే ఫిదా అయిపోతారు.. బుల్లితెర బ్యూటీ స్టన్నింగ్ ఫోటోస్

హిందీలో బుల్లితెరపై నియా శర్మ తిరుగులేని హీరోయిన్. నియా శర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.