Asianet News TeluguAsianet News Telugu
79 results for "

Traffic Police

"
117 pending traffic challans on activa honda bike in hyderabad117 pending traffic challans on activa honda bike in hyderabad

Traffic challans: అయ్యా బాబోయ్.. హోండా యాక్టివాపై ఏకంగా 117 చలాన్లు.. డేటా చూసి షాక్ తిన్న పోలీసులు..

హైదరాబాద్‌లో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు (hyderabad traffic police) ఓ బైక్‌పై ఉన్న చలాన్లు (traffic challans) చూసి షాక్ తిన్నారు. ఆ బైక్‌పై 10, 20 కూడా కాదు.. ఏకంగా 117 చలాన్లు ఉన్నాయి. అతని చలాన్ల డేటాను బయటకు తీసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. 

Telangana Nov 16, 2021, 5:28 PM IST

Uttar Pradesh woman, allegedly raped repeatedly by traffic police constable, attempts suicideUttar Pradesh woman, allegedly raped repeatedly by traffic police constable, attempts suicide

యువతిపై రెండేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యాచారం, వీడియో తీసి బ్లాక్ మెయిల్...కొడుకు కూడా తోడవ్వడంతో....

చివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులు తట్టుకోలేని ఆ యువతి గంగా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

NATIONAL Sep 14, 2021, 9:59 AM IST

traffic restrictions in khairatabad due to devotees rushtraffic restrictions in khairatabad due to devotees rush

ఖైరతాబాద్ గణపతి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. సెప్టెంబర్ 19 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణపతి 40 అడుగులతో ‘పంచముఖ రుద్ర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19 వరకు ఇక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు

Telangana Sep 10, 2021, 5:51 PM IST

Golden toilet, kitchen found in Russian traffic cop's lavish mansion during bribery probeGolden toilet, kitchen found in Russian traffic cop's lavish mansion during bribery probe

లంచాధికారి.. ఇల్లు, బాత్రూమ్ కూడా బంగారమే...!

ఈ స్కాం విచారణలో భాగంగా  కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటికి అధికారులు వెళ్లగా.. ఆయనగారి లంచాల విషయం బయటకు వచ్చింది.
 

INTERNATIONAL Jul 26, 2021, 8:01 AM IST

drunk and driving and causing problems on road at chevella - bsbdrunk and driving and causing problems on road at chevella - bsb

‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో...’ ఈ స్టంట్లు చేయకండి...

మత్తులో తూగి పోతూ, వేగంగా వెళ్తున్న కార్లకు, బైక్ లకు అడ్డం పడుతూ రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Telangana Jul 9, 2021, 4:45 PM IST

Cyberabad Traffic Police Twitter Handle Adds Helmets to Ram Charan, Jr NTR's New Poster - bsbCyberabad Traffic Police Twitter Handle Adds Helmets to Ram Charan, Jr NTR's New Poster - bsb

ఆర్ఆర్ఆర్ పోస్టర్ : చరణ్, ఎన్జీఆర్ లకు హెల్మెట్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు.. !!

ఈ ఫొటోలో బండిమీద హెల్మెట్ లేకుండా వెడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మొహాలకు గ్రాఫిక్స్ లో హెల్మెట్ తగిలించి.. ఆ ఫొటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అఫీషియల్ సైట్ లో పోస్ట్ చేసింది.

Entertainment News Jun 29, 2021, 4:54 PM IST

Youth attack on Traffic police in VijayawadaYouth attack on Traffic police in Vijayawada

ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి..!

అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్‌ శేఖర్‌ వారిని ఆపారు. దీంతో నాగరాజు ఒక్కసారిగా కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించాడు.

Andhra Pradesh Jun 18, 2021, 9:13 AM IST

fine imposes on hero nikhil car as he violates lock down rules ksrfine imposes on hero nikhil car as he violates lock down rules ksr

నిబంధనలు ఉల్లఘించాడు... హీరో నిఖిల్ కారుకి ట్రాఫిక్ చలాన్లు!

నిఖిల్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు, ఆయన కార్ నంబర్ ప్లేట్ నిబంధనలకు తగ్గట్లుగా లేదనే రెండు కారణాల క్రింద రెండు చలాన్లు విధించారు. 

Entertainment Jun 3, 2021, 10:47 AM IST

software employee died In road accident in hyderabad kspsoftware employee died In road accident in hyderabad ksp

తలమీదుగా దూసుకెళ్లిన బస్సు .. టెక్కీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్‌ (39) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

Telangana Apr 4, 2021, 7:53 PM IST

traffic police helped old woman for road crossing ksptraffic police helped old woman for road crossing ksp

మానవత్వం: అవ్వను రోడ్డును దాటించి.. ఆటోలో క్షేమంగా పంపిన ట్రాఫిక్ పోలీస్

విధి నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన మానవత్వం చాటుకున్నాడు . మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సహాయం చేశాడు.

Telangana Apr 3, 2021, 4:41 PM IST

cyberabad traffic police awareness using jersey poster - bsbcyberabad traffic police awareness using jersey poster - bsb

పోలీసుల క్రియేటివిటీ.. జెర్సీకి విషెస్ చెబుతూనే సెటైర్లు.. !

ఈ మధ్య పోలీసులు చాలా క్రియేటివ్ గా తయారవుతున్నారు. తాము చెప్పదలుచుకున్నది జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి సులువైన మార్గాలను ఎంచుకుంటున్నారు.  దీనికోసం మీమ్స్ ను కూడా వదలడం లేదు. ఈ క్రమంలోనే పాపులర్ సినిమాల్లో హీరోల ఫోటోలను డైలాగులను వాడుకుంటూ ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని జెర్సీ మూవీని వాడుకున్నారు.

Telangana Mar 24, 2021, 12:09 PM IST

Hyderabad Police S(t)weet Warning To Hero KarthikeyaHyderabad Police S(t)weet Warning To Hero Karthikeya
Video Icon

హీరో కార్తికేయకు హైదరాబాద్ పోలీసుల స్వీట్ షాక్

హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. 

Entertainment News Mar 20, 2021, 3:17 PM IST

youth attack on traffic police in jublee hills, hyderabad - bsbyouth attack on traffic police in jublee hills, hyderabad - bsb

పోలీసులపై యువకుడి దాడి.. బండి ఆపారని రచ్చ...

హైదరాబాద్ లో ఓ యువకుడు హల్ చల్ చేశాడు. రాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని ఆపిన ట్రాఫిక్ పోలీసుపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ దాడిలో ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిమీదా దాడికి ఎగబడ్డారు. అడ్డొచ్చిన హోంగార్డుమీద పిడిగుద్దులు కురిపించాడు. గాయపడ్డ హోంగార్డును తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

Telangana Feb 26, 2021, 1:47 PM IST

Driving licence will be suspended if you flout helmet rule in hyderabad lnsDriving licence will be suspended if you flout helmet rule in hyderabad lns

హైద్రాబాద్ వాసులకు షాక్: హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు


ఇప్పటికే హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇక నుండి 2019 ఎంవీ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. 

Telangana Feb 19, 2021, 11:43 AM IST

ntr attended as cheif guest of 2021 cyberabad traffic police annual conference  arjntr attended as cheif guest of 2021 cyberabad traffic police annual conference  arj

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్‌..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌..2021 సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేశారు. బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ట్రాఫిక్‌ పోలీసులను ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ప్రాధాన్యతని వివరించారు. 
 

Entertainment Feb 17, 2021, 1:29 PM IST