రుతు పవనాల ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో దేశంలోని 7 ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.