ఇప్పుడు అదే బైట్‌డాన్స్ ఇంక్ మరో కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త యాప్ కి రెసో(Resso)అని పేరు పెట్టారు.రెస్సో అని పిలువబడే ఈ కొత్త యాప్ ఇప్పుడు భారతదేశం, ఇండోనేషియాలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంచారు.