Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Ticket Booking

"
AP Movie Ticket Prices, Tollywood movies in a dilemmaAP Movie Ticket Prices, Tollywood movies in a dilemma
Video Icon

ఏపీలో టికెట్ ధరల ఎఫెక్ట్... భారీ సినిమాల పరిస్థితి ఏమిటి..?

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 25, 2021, 3:20 PM IST

Government to introduce online cinema ticket system:AP minister Perni NaniGovernment to introduce online cinema ticket system:AP minister Perni Nani

ప్రేక్షకుడికి వినోదం అందుబాటులోకి: ఏపీ మంత్రి పేర్నినాని

 ఆన్‌లైన్ టికెటింగ్ పై పారదర్శకతతో కూడిన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం నిర్ధేశించిన టికెట్ రేట్లు మాత్రమే ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు.  

Andhra Pradesh Sep 20, 2021, 3:35 PM IST

ap govt key meeting on September 20th over online movie ticket bookingap govt key meeting on September 20th over online movie ticket booking

ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం: జగన్ సర్కార్ దూకుడు, 20న కీలక సమావేశం.. వీరికి ఆహ్వానం

ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలపై చర్చించేందుకు సినీ నిర్మాతలు, డిస్ట్రిట్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను సమావేశానికి ఆహ్వానించింది ఏపీ సర్కార్. ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు సలహాలు తీసుకోనుంది.

Andhra Pradesh Sep 16, 2021, 6:30 PM IST

vistara airlines started new service that will  allow passengers to book tickets directly on googlevistara airlines started new service that will  allow passengers to book tickets directly on google

విమాన ప్రయాణికులకు విస్టారా ఎయిర్‌లైన్స్ గుడ్ న్యూస్.. టిక్కెట్లను ఇప్పుడు నేరుగా గూగుల్ లో..

ప్రయాణికులు ఇప్పుడు నేరుగా గూగుల్ సెర్చ్‌కు వెళ్లి విమాన సర్వీసుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని విస్టారా శుక్రవారం తెలిపింది.  ఈ సందర్భంగా విస్టారా ఎయిర్‌లైన్స్  ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. 

business Dec 18, 2020, 4:31 PM IST

indian railways irctc announces new rules for online ticket booking second chart check full details hereindian railways irctc announces new rules for online ticket booking second chart check full details here

ఆన్‌లైన్ ట్రేయిన్ టికెట్ బుకింగులలో మార్పులు.. దీనివల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభించనుంది..

 రైలు బయలుదేరే అరగంట ముందు ఇప్పుడు మరో చార్ట్  తయారుచేసి ట్రైన్ సిట్ల సమాచారం ఇస్తారు. దీని ప్రయోజనం ఏమిటంటే, చివరి క్షణంలో  ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే అత్యవసర సమయంలో ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్లు లభించే అవకాశం ఉంటుంది. 

business Nov 9, 2020, 2:20 PM IST

indian railways irctc these rules of railways changed from today know before ticket bookingindian railways irctc these rules of railways changed from today know before ticket booking

ప్రయాణికుల కోసం రైల్వే టిక్కెట్ బుకింగ్ లో కొత్త మార్పులు.. నేటి నుంచి అమలు..

రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ప్రయాణీకుల సమస్యలను తొలగించడానికి టికెట్ రిజర్వేషన్ సంబంధించిన నిబంధనలలో ఇండియన్ రైల్వే మార్పులు చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 10 నుండి అంటే నేటి నుంచి అమల్లో ఉంటాయి. 

business Oct 10, 2020, 12:34 PM IST

Amazon Launches Train Ticket Booking Service in Partnership With IRCTC in IndiaAmazon Launches Train Ticket Booking Service in Partnership With IRCTC in India

అమెజాన్‌లో ట్రేయిన్ టికెట్లు : ఫస్ట్ బుకింగ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా..

అమెజాన్ ఇండియా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి బుకింగ్ ఫీచర్ అమెజాన్ మొబైల్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 

Tech News Oct 7, 2020, 3:32 PM IST

Railway chairman launches e-pass facility to make pass, ticket booking by employees hassle-freeRailway chairman launches e-pass facility to make pass, ticket booking by employees hassle-free

వారికి గుడ్ న్యూస్ : ఈ-పాస్ ప్రారంభించిన రైల్వే బోర్డు ఛైర్మన్..

ఇప్పుడు రైల్వే అధికారులు, ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఇ-పాస్ మరియు సువిదా టికెట్ ఆర్డర్ (పిటిఓ) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

business Aug 13, 2020, 6:05 PM IST

Indian Railways will revamp the official website to make it easier for users to book a ticket onlineIndian Railways will revamp the official website to make it easier for users to book a ticket online

రైలు ప్రయాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఇక‌పై ఈజీగా ట్రైన్ టికెట్ బుకింగ్‌..

ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ పూర్తిగా కొత్తగా మారుతుంది, ఆర్టిఫిషియ‌ల్‌గానే ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్‌సైట్‌ను పూర్తిగా అప్‌డేట్ చేస్తున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వేస్ బోర్డు చైర్మ‌న్ వీకే యాద‌వ్ తెలిపారు. అదనంగా, పోర్టల్ హోటల్ బుకింగ్‌తో పాటు భోజన బుకింగ్‌లతో అనుసంధానించింది.

business Jul 28, 2020, 10:17 PM IST

More Trains Soon, Bookings To Begin At Rail Counters In 2-3 Days: CentreMore Trains Soon, Bookings To Begin At Rail Counters In 2-3 Days: Centre

త్వరలోనే రైల్వే బుకింగ్ కౌంటర్లు ప్రారంభం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

గురువారంనాడు ఆయన  మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మరిన్ని రైళ్ల రాకపోకలు ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. మరో వైపు రెండు మూడు రోజుల్లో రైల్వే స్టేషన్ల టిక్కెట్టు కౌంటర్లలో బుకింగ్ కౌంటర్లు  ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు.

NATIONAL May 21, 2020, 2:52 PM IST

Air India stops flight ticket bookings after aviation minister's adviceAir India stops flight ticket bookings after aviation minister's advice

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేము...విమాన టికెట్ బుకింగ్​లు నిలిపేవేత...

టికెట్ బుకింగ్‌లపై ఎయిర్‌ఇండియా స్పష్టతనిచ్చిది. ప్రభుత్వ ప్రకటన తర్వాతే సేవలు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో.. బుకింగ్‌లు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టిక్కెట్ బుకింగ్ లు తీసుకోవద్దని ప్రైవేట్ విమానయాన సంస్థలను కూడా డీజీసీఏ తాజాగా ఆదేశించింది.
 

Coronavirus India Apr 20, 2020, 11:57 AM IST

Railway Ministry mull to close ticket booking counters.. tickets would be booking only onlineRailway Ministry mull to close ticket booking counters.. tickets would be booking only online

రైల్వే టికెట్‌ బుకింగులపై సంచలన నిర్ణయం...రానున్న రోజుల్లో ఇక పూర్తిగా....

రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నది. రోజువారీ టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కౌంటర్లకు మంగళం పాడనున్నది. ఇకపై రైల్వే ప్రయాణికులంతా ఆన్ లైన్ లోనే టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే రైల్వేశాఖ పరిధిలోని రైళ్లన్నింటికీ వర్తింపజేయాలని తలపోస్తున్నది.
 

business Feb 14, 2020, 12:22 PM IST