Test Cricket
(Search results - 42)EntertainmentJan 19, 2021, 5:22 PM IST
టెస్ట్ సిరీస్ సాధించడం చారిత్రాత్మకం..టీమిండియాపై పవన్, వెంకీ, అమితాబ్, షారూఖ్ ప్రశంసలు
ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ని 2-1 తేడాతో గెలుపొందడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రాజకీయ, క్రీడా దిగ్గజాలు ఈ ఘనతని కొనియాడుతున్నారు. సినీ తారలు సైతం స్పందించి టీమిండియాకి అభినందనలు తెలియజేస్తున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, కరణ్ జోహార్ ఇలా ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
CricketJan 16, 2021, 1:28 PM IST
డబుల్ సెంచరీతో మోత మోగించిన జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో...
ఒకప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, టీమిండియాతో ఆడితే సెట్ అయిపోతారు అని ఓ ట్రోలింగ్ ఉండేది.
CricketJan 15, 2021, 4:20 PM IST
కుక్కతోక వంకర: భారత క్రికెటర్లపై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు
ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది.. క్రికెట్ ఆస్ట్రేలియా సారీ చెప్పింది. అయినా అక్కడి ప్రేక్షకులకు మాత్రం బుద్ధి రాలేదు. మరోసారి మన ఆటగాళ్లపై జాత్యంహర వ్యాఖ్యలు చేశారు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా బౌలర్లు సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లను టార్గెట్ చేశారు.
CricketJan 14, 2021, 1:28 PM IST
ఆస్ట్రేలియాకు షాక్: ఇండియాపై నాలుగో టెస్టుకు పకోవస్కీ దూరం
శుక్రవారం ఇండియాతో తుది క్రికెట్ టెస్టు మ్యాచు జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. గాయం కారణంగా పకోవస్కీ నాలుగో టెస్టుకు దూరమవుతున్నాడు. అతని స్థానంలో హరిస్ జట్టులోకి వస్తున్నాడు.
CricketJan 2, 2021, 5:16 PM IST
టీమిండియాకు లక్కీ చార్మ్ గా మారిన నట్టు: మ్యాచ్ ఆడితే భారత్ గెలుపు గ్యారంటీ
అదృష్టం కలిసొస్తే ఎలా ఉంటుందో... అచ్చం అది టి. నటరాజన్(నట్టూ)లా ఉంటుంది.
CricketDec 19, 2020, 11:06 AM IST
భారత బ్యాట్స్‌మెన్‌ను వణికించిన ఆసీస్... టీమిండియా చెత్త రికార్డు... పీడకలలా మారిన పింక్ టెస్ట్
మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం... మొదటి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం దక్కిందనే ఉత్సాహం... ఒక్కరోజు కూడా నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసి,
CricketAug 15, 2020, 3:59 PM IST
డాట్ బాల్‌కు రనౌట్.. షేమ్ షేమ్ అంటూ పాక్ క్రికెటర్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రపంచంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఓ పేరుంది. ఆ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలియదు. మహా మహా జట్లను మట్టికరిపించే ఆ జట్టు.. పసికూనల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
CricketJul 31, 2020, 9:21 AM IST
హిందువునైనందుకు గర్విస్తున్నా, అందుకే నాపై వివక్షా?: పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా
విత కాల నిషేధం ఎదుర్కొంటున్న కనేరియా పీసీబీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్షమార్హం లేని విధానం నా విషయంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
CricketJul 28, 2020, 3:33 PM IST
500 వికెట్ల క్లబ్: అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు ఆల్‌టైం గ్రేటంటూ స్ట్రాస్ ప్రశంసలు
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఈ క్రమంలో బ్రాడ్‌పై ఆ దే మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసల వర్షం కురిపించాడు
CricketMay 3, 2020, 7:33 AM IST
కుంబ్లే పెట్టిన కండిషన్ తో షాక్ కి గురైన కుల్దీప్ యాదవ్
ఆస్ట్రేలియా భారత పర్యటనలో ఉంది. భారత్ ఆస్ట్రేలియాతో ధర్మశాల టెస్టులో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఆ మ్యాచ్‌కు ముందు అనుకోకుండా విరాట్ కోహ్లి గాయపడ్డాడు. కోహ్లి గాయపడడంతో ఆ స్థానాన్ని మరో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ తో నింపుతారు అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా ఆ స్థానాల్లో ఒక బౌలర్ ని తీసుకున్నారు. అతడే చైనామన్ కుల్దీప్ యాదవ్.
OpinionApr 25, 2020, 9:44 AM IST
ఇక దర్జాగా బాల్ టాంపరింగ్, ఎలా చేయొచ్చంటే...
కరోనా వైరస్ పుణ్యమాని ఈ బాల్ టాంపరింగ్ లీగల్ కాబోతుంది. సాధారణంగా బౌలర్లు బంతిని తమ ఉమ్మితో రుద్దడం మనం చూస్తూనే ఉంటాము. ఈ కరోనా వైరస్ వల్ల ఇకమీదట క్రికెట్లో అది నిషేధం అవ్వొచ్చు.
CricketFeb 21, 2020, 2:11 PM IST
సాహాను కాదని టీం ఇండియాలోకి రిషబ్ పంత్... కారణాలు ఇవే!
టెస్టుల్లో పంత్ కన్నా ప్రాధాన్యత సాహాకే అనే విషయాన్నీ ఇప్పటికే చాలాసార్లు టీం మానేజ్మెంట్ చాలాసార్లు చెప్పకనే చెప్పింది. విచిత్రంగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు జట్టు మేనేజ్మెంట్ ప్రాధాన్యత కల్పించింది. లంచ్‌కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయగా.. లంచ్ తర్వాత ఒక్క సెషన్లో మాత్రమే వృద్దిమాన్ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు.
OpinionJan 6, 2020, 11:06 AM IST
టెస్టు మ్యాచుల కుదింపు వివాదం: ఐసిసికి చుక్కెదురు, ఎందుకంటే...
ఆట నిడివిని 5 రోజుల నుండి నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ యోచిస్తోంది. ఈ నిర్ణయంపట్ల ఇంతలా వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో...అసలు ఎందుకు ఐసీసీ ఇలాంటి యోచన చేస్తుంది? ఎందుకు దిగ్గజాలు, పండితులు దీనిని ఇంతలా వ్యతిరేకిస్తున్నారు? దీనివెనకున్న కథా కమామిషు మీకోసం.
CricketDec 27, 2019, 8:30 PM IST
మిస్సైల్ లాంటి బంతి.. స్టన్నింగ్ క్యాచ్: స్మిత్ సెంచరీ మిస్
రీఎంట్రీ తర్వాత రెచ్చిపోతున్న ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్.. కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఒక అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు.
CricketDec 2, 2019, 12:44 PM IST
వార్నర్ విజయంపై భార్య సంతోషం.. గాంధీ మాటలు గుర్తుచేస్తూ..
వార్నర్ విజయంపై ఆయన భార్య క్యాండిక్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె... మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.