ఆదివారం పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం...
మాళవిక మోహనన్.. ఈ తరానికి దొరికిన అందాల రాశీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఆమెని చూసేందుకు ఎగబడుతున్నారు. ఇంటర్నెట్లో రచ్చ చేస్తున్నారు.
`వకీల్ సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల గ్లామర్ డోస్ పెంచుతుంది. రోజు రోజుకి హాట్నెస్ పెంచుతూ కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. కంటి నిండ నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అనన్య పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సంచలనం రేపుతున్నాయి.
రాశీఖన్నా.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ బ్యూటీకి భారీ చిత్రాలు కరెక్ట్ గా పడలేదని చెప్పొచ్చు.