Sudha Kongara
(Search results - 10)EntertainmentNov 13, 2020, 5:21 PM IST
`ఆకాశం నీ హద్దురా` సినిమా చూసి ఎయిర్ డెక్కన్ ఫౌండర్ గోపీనాథ్ ఏమన్నారంటే?
సూర్య హీరోగా నటించిన `ఆకాశం నీ మధ్దురా` చిత్రం దీపావళి కానుకగా గురువారం విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తుంది. మోహన్‌బాబు, మాధవన్ వంటి ప్రముఖులు సినిమాని, సూర్య నటనని ప్రశంసిస్తున్నారు. తాజాగా ఏకంగా ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ స్పందించారు.
EntertainmentNov 12, 2020, 4:24 PM IST
సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’ రివ్యూ
తమిళంలో ‘సూరారై పొట్రు’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో అనువాదం అయ్యింది. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకురాలు మరెవరో కాదు... ఆ మధ్యన వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ని ఈ సినిమా కథగా ఎంచుకుంది.NewsMar 23, 2020, 7:51 AM IST
కరోనా ఎఫెక్ట్.. సమస్యల్లో కూరుకుపోయిన స్టార్ హీరో సినిమా
కరోనా వైరస్ మరొక్కసారి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలు ముందుగానే గ్రహించి అన్ని సినిమాల నిర్మాతలు ప్లాన్ ప్రకారం ఏ విధంగా నష్టపోకుండా పనులన్నీ ఆపేశారు. అయితే కోలీవుడ్ మాత్రం ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్లు టాక్ వస్తోంది.
NewsMar 3, 2020, 12:45 PM IST
సెంటిమెంట్ డైరెక్టర్ తో సూర్య డబుల్ యాక్షన్!
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ - హీరో కాంబినేషన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సౌత్ లో ఈ డోస్ ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి విజయం అందుకుంటే చాలు వరుసగా వారిద్దరి కలయికలో సినిమాలు వస్తూనే ఉంటాయి.
NewsFeb 13, 2020, 9:43 PM IST
'పిల్ల పులి.. పోరగాడే నీకు బలి'.. ఆకట్టుకుంటున్న సూర్య రొమాంటిక్ సాంగ్!
హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీహద్దురా'. మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య మరోసారి తన విలక్షణమైన నటనతో అదరగొడుతున్నాడు.
NewsFeb 5, 2020, 8:01 PM IST
ట్రేడ్ షాక్ : సూర్య సినిమాకు మూడు రెట్లు లాభం
సూర్య ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉన్న హీరో. ఆయనకు తమిళ, తెలుగు భాషలు రెండింటిలోనూ మార్కెట్ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని ట్రాక్ తప్పించాయి. ఏ దర్శకుడుతో చేసినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యిపోతోంది.
NewsJan 7, 2020, 6:14 PM IST
ఎవడ్రా ఈ వీపీగాడు.. సూర్య 'ఆకాశం నీహద్దురా' టీజర్ వచ్చేసింది!
తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సూర్య తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్నాడు. సూర్య చివరగా నటించిన బందోబస్త్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
NewsNov 2, 2019, 6:12 PM IST
షూటింగ్ పూర్తయినా.. సూర్య ఇప్పట్లో కనిపించేలా లేడు?
కోలీవుడ్ లో ఇటీవల వచ్చిన కాప్పాన్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ మంచి సక్సెస్ ను అందుకుంది. 100కోట్లకు పైగా వాసులు సాధించిన ఆ సినిమా తెలుగులో మాత్రం అంతగా వసూళ్లు సాధించలేకపోయింది. అంతకుముందు వచ్చిన NGK కూడా తెలుగులో వర్కౌట్ కాలేదు.
NewsOct 9, 2019, 4:19 PM IST
స్పీడ్ పెంచిన సూర్య .. నెక్స్ట్ మూవీ లేటెస్ట్ అప్డేట్
సూర్య బ్యాక్ టూ బ్యాక్ ఫిలిమ్స్ తో తెగ బిజీ అవుతున్నాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటునే వేగంగా ప్రాజెక్టులను ఫినిష్ చేస్తున్నాడు. మొన్న బందోబస్త్ రిలీజ్ కాగానే ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా షూటింగ్ కి వెళ్ళాడు అంటే సూర్య హార్డ్ వర్క్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు
ENTERTAINMENTMar 4, 2019, 3:49 PM IST
బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకథలను ఎంచుకోవడంలో డిఫరెంట్ గా ఆలోచిస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. సాలా ఖదుస్ - గురు వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర సూర్య 38వ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.