వరసగా గాలి సంపత్, అర్జున ఫల్గుణ,తిప్పరా మీసం, వీరభోగ వసంత రాయులు అంటూ చేస్తున్న ప్రతీ సినిమా ప్లాఫ్ అవుతోంది. కొంత కాలం క్రితమే భళా తందానాన మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
యంగ్ హీరో శ్రీవిష్ణు అనారోగ్యం బారినపడ్డట్లు సమాచారం అందుతుంది. ఆయనకు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.