Srinu Vaitla  

(Search results - 32)
 • Ram Pothineni

  Entertainment4, May 2020, 8:40 AM

  ఈ టైమ్ లో రామ్ ..ఈ డెసిషన్,ఇండస్ట్రీ షాక్


  ఈ మధ్యే పూరి జగన్నాధ్ రామ్ కంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఫిబ్రవరి లో యూట్యూబ్ లో విడుదల చేసారు. అయితే ఆ సినిమా వ్యూస్ ఇప్పుడు 100  మిలియన్ దాటిపోతుంది. ఈ నేపధ్యంలో తన కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ లోకి అడుగు పెట్టిన రామ్ ..ఆచి తూచి అడుగులు వెయ్యాలి. అయితే తాజాగా రామ్ తీసుకున్న ఓ నిర్ణయం ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేస్తోంది. 

 • manchu vishnu

  News12, Mar 2020, 2:53 PM

  ఆయన నా అన్న లాంటివాడు.. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు: మంచు విష్ణు!

  హీరో మంచు విష్ణు తదుపరి చిత్రం గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంచు విష్ణు ప్రస్తుతం భారీ బడ్జెట్ లో భక్త కన్నప్ప అనే చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

 • chiranjeevi

  News25, Feb 2020, 5:11 PM

  మెగాస్టార్ ని కలిసిన శ్రీనువైట్ల.. ఛాన్స్ వస్తుందా?

  సెట్ లో అయితే షూటింగ్ గ్యాప్ లో ఈజీగా కలవొచ్చు.. ప్రత్యేకంగా ఎలాంటి అప్పాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి షూటింగ్ స్పాట్ కి వెళ్లి కలుస్తుంటారు. 

 • Srinu Vaitla

  News27, Dec 2019, 2:57 PM

  తప్పు మీద తప్పు.. అందుకే గ్యాప్ తీసుకున్నా : శ్రీనువైట్ల

  ఈ ఏడాదే సినిమా చేద్దామని చాలా అనుకున్నామని.. కానీ తప్పుల మీద తప్పులు చేయడం ఇష్టం లేదని అన్నారు. బ్రేక్ తీసుకుందామని అనుకున్నట్లు.. అందుకే ఎవరికీ కనిపించలేదని అన్నారు. 

 • Srinu Vaitla

  ENTERTAINMENT19, Nov 2019, 11:07 AM

  శ్రీను వైట్ల హైబడ్జెట్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు మూవీ ముందు వరకు శ్రీనువైట్ల టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. కానీ ఆగడు నుంచి శ్రీను వైట్ల డిజాస్టర్స్ పరంపర మొదలయింది. ప్రస్తుతం శ్రీను వైట్లకుతో సినిమా చేసేందుకు హీరోలు ఆలోచిస్తున్నారు.

 • srinu vaitla

  ENTERTAINMENT15, Jan 2019, 10:53 AM

  శ్రీను వైట్ల తీసుకున్నది వర్కవుట్ అయ్యే నిర్ణయమేనా?

  ఒకప్పుడు వరస హిట్స్..కామెడీ అంటే శ్రీను వైట్ల అనే పేరు...ఆయన సినిమాకు మినిమం గ్యారెంటీ ప్రేక్షకులు, బిజినెస్. ఇదంతా గతం. గత కొంత కాలంగా శ్రీను వైట్ల సిట్యువేషన్ ఆ సీన్ కు  రివర్స్ లో నడుస్తోంది. 

 • nagarajuna

  ENTERTAINMENT30, Nov 2018, 10:06 AM

  శ్రీనువైట్లకు షాక్ ఇచ్చిన నాగ్!

  శ్రీనువైట్ల దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు. నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదు.. 

 • srinuvaitla

  ENTERTAINMENT26, Nov 2018, 9:25 AM

  నిజమే అయితే...శ్రీను వైట్ల చేసింది తప్పే

  గత నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ..శ్రీను వైట్ల సెటిల్మెంట్. రీసెంట్ గా ఆయన డైరక్ట్ చేసిన  'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్ వేవ్స్ ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. 

 • Srinu Vaitla

  ENTERTAINMENT24, Nov 2018, 7:49 AM

  ‘అమర్ అక్బర్ ఆంటోని’:శ్రీను వైట్ల కు ఆర్దికంగానూ పెద్ద దెబ్బే?

  శ్రీను వైట్ల తాజా చిత్రం‘అమర్ అక్బర్ ఆంటోని’డిజాస్టర్ అయ్యింది. అందులో మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు ఇది కెరీర్ కు పెద్ద దెబ్బ. శ్రీను వైట్ల కథ చెప్తానంటే ఏ హీరో ఉత్సాహం చూపించడు.  

 • Srinu Vaitla

  ENTERTAINMENT16, Nov 2018, 4:33 PM

  శ్రీనువైట్లకి ఏమైంది..?

  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగాడు. సెన్సిబుల్ కామిక్ టైమింగ్ తో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీనువైట్ల దిట్ట. వెంకీ, రెడీమ్ దూకుడు, బాద్ షా ఇలా ఎన్నో మాసివ్ హిట్ తన కెరీర్ లో ఉన్నాయి. కానీ ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ వంటి సినిమాలతో రేసులో వెనుకబడ్డాడు. 

 • Srinu Vaitla

  ENTERTAINMENT16, Nov 2018, 9:48 AM

  బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నానన్న శ్రీను వైట్ల

  ఇది బయోపిక్ ల సీజన్. ఎటు చూసినా బయోపిక్ లు నిర్మాణమవుతున్నాయి. ప్రతీ దర్శకుడు, హీరో ..ఏ బయోపిక్ తో ముందుకు వెళితే బాగుంటుందనే అన్వేషణ చేస్తున్నారు.

 • Srinu Vaitla

  ENTERTAINMENT14, Nov 2018, 9:45 AM

  'రవితేజ డ్రగ్ కేసు' పై శ్రీను వైట్ల మార్క్ సెటైర్స్

  మీకు గుర్తుందా.. ఆమధ్యన డ్రగ్స్‌ కేసులో హీరో రవితేజ సిట్ ముందు హాజరయ్యారు. కెల్విన్‌, జాక్‌ కాల్‌ లిస్టులో రవితేజ, అతని డ్రైవర్‌ నెంబర్లు ఉన్నట్లు అధికారులు భావించారు. 

 • srinuvaitla

  ENTERTAINMENT13, Nov 2018, 1:46 PM

  శ్రీనువైట్ల బాలీవుడ్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

  టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల తన ఫామ్ ని పూర్తిగా కోల్పోయాడు. వైట్ల పేరు చెబితేనే హీరోలు పారిపోతున్న సమయంలో రవితేజ డేరింగ్ గా స్టెప్ తీసుకొని శ్రీనువైట్లతో సినిమా చేయడానికి అంగీకరించాడు. దానికి మైత్రి మూవీస్ వంటి తాప బ్యానర్ యాడ్ అయింది. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. 

 • srinu vaitla

  ENTERTAINMENT13, Nov 2018, 9:40 AM

  ఏంటి శ్రీను వైట్ల అవి కూడా చేసారా..? ఇండస్ట్రీ షాక్

  కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన దర్శకులు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ,రేలంగి నరసింహరావు తర్వాత ఈ తరంలో నిలిచిన  దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీ టైమింగ్ ఆయన చేసే సినిమాలు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూంటారు. 

 • srinu vaitla

  ENTERTAINMENT10, Nov 2018, 2:28 PM

  శ్రీనువైట్ల సెటైర్లు.. టార్గెట్ ఎవరంటే..?

  తన సినిమాలలో కామెడీ ఎపిసోడ్లకు పెద్ద పీట వేస్తుంటాడు దర్శకుడు శ్రీనువైట్ల. 'దుబాయి శీను','రెడీ','దూకుడు','బ్రూస్ లీ' ఇలా ప్రతి సినిమాలో కమెడియన్ల కోసం స్పెషల్ ట్రాక్ లు పెడుతూ సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 'మిస్టర్' ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.