యాంకరింగ్ చేసే సమయంలో, బుల్లితెర ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి ఎనెర్జీ లెవెల్స్ మరో స్థాయిలో ఉంటాయి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.
బుల్లితెర షో కోసం సరికొత్తగా ముస్తాబైంది యాంకర్ శ్రీముఖి. అమ్మడు నయా ఫోటో షూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బుల్లితెర, వెండితెర... సోషల్ మీడియా అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ఊపేస్తున్నారు శ్రీముఖి.