South Central Railway: రైలు నంబర్ 17240 విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ కొన్ని భద్రతా పనుల కారణంగా నవంబర్ 7 నుండి నవంబర్ 13 వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు మరికొన్ని రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు.