Snakes: పాము అంటేనే చాలా మంది వణికిపోతుంటారు. ఇక వాటిని చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తారు. అలాంటి పాములు మన ఇంటి వైపు రాకుండా తరిమి కొట్టాలంటే.. ఈ కింది చిట్కాలు పాటించండి.