వెల్లుల్లి ఉండే సల్ఫోనిక్ ఆమ్లం పాములకు నచ్చదు. వీటిని రాతి ఉప్పుతో కలిపి ఇంటి ప్రక్కన, ప్రాంగణానికి చుట్టూ చల్లితే మరింత ప్రభావం చూపుతుంది.
చామంతి పూల వాసన పాములకు నచ్చదు. ఇంటి లోపల లేదా బయట చామంతి పూలను పెంచడం మంచిది.
గోధుమగడ్డి నుండి వచ్చే ఒక రకమైన ఆమ్ల వాసన పాములను ఆ ప్రాంతం నుండి దూరం పోయేలా చేస్తాయి.
పాములకు దాల్చిన చెక్క వాసన నచ్చదు. కాబట్టి దాన్ని ఇంటి లోపల, చుట్టూ ఉంచితే సరిపోతుంది.
సిట్రస్ మొక్కలు, పండ్లు పాములను తరిమికొట్టడానికి ఉపయోగపడుతాయి. ఈ పండ్లను ముక్కలుగా కోసి ఇంటి చుట్టూ పెడితే సరిపోతుంది.
వినెగార్‌లో ఆమ్లం వాసనను పాములు భరించలేవు. వినెగార్‌ను ఇంటి పరిసరాల చుట్టూ చల్లితే పాములు రావు.
పాములు పొగ నుండి దూరంగా పారిపోతాయని అంటారు. పాము ఇంట్లోకి ప్రవేశిస్తే, దానిని పొగతో కూడా తరిమికొట్టవచ్చు.
మొక్కలు ఏపుగా పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించండి!
Kidneys: ఇవి తినడం మానేస్తే మీ కిడ్నీలు సేఫ్…లేకపోతే షెడ్డుకే
Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?
ఎండిన తులసి ముందు దీపం వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా?