Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Smitha

"
silk smitha birth anniversary this is how an village girl turned a sexy queensilk smitha birth anniversary this is how an village girl turned a sexy queen

Silk Smitha: మద్రాసు పట్టణంలో ఆమె అడుగు అలా పడింది... దేశాన్ని ఓ ఊపు ఊపింది!


నమ్మలేని విషయం ఎవరైనా చెప్పినప్పుడు... బాబు ఇదేమైనా సినిమానా నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అని ప్రశ్నిస్తాము. కాని సినిమాలకు స్ఫూర్తి నిజ జీవితాలే. దర్శకుల ఊహకు అందని అనేక మలుపులు జీవితాలలో చోటు చేసుకుంటాయి. ఓ సినిమాకు మించిన నాటకీయత సిల్క్ స్మిత జీవితంలో చోటు చేసుకుంది. 
 

Entertainment Dec 2, 2021, 3:00 PM IST

when sridevi imitated silk smitha balakrishna comments goes viral ksrwhen sridevi imitated silk smitha balakrishna comments goes viral ksr

సిల్క్ స్మితను కొట్టే ఆడదే లేదు, శ్రీదేవి సైతం ఫాలో అయ్యేది: బాలయ్య సంచలనం

అరుదుగా మీడియా ముందుకు వచ్చే బాలయ్య, వస్తే మాత్రం ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తాడు. ఆయన హీరోగా నటించిన ఆదిత్య 369 ఇటీవల 30ఏళ్ళు పూర్తి చేసుకుంది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369కి పని చేసిన దర్శక నిర్మాతలు, నటులు తమ మనోభావాలు పంచుకున్నారు. 

Entertainment Jul 27, 2021, 9:55 AM IST

singer smita shocking twitter post leads to a war ksrsinger smita shocking twitter post leads to a war ksr

'ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయ్'.. సింగర్ స్మిత షాకింగ్ కామెంట్!

సింగర్ స్మిత 'ఏనుగు దారిన వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి' అంటూ ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేశారు. స్మిత ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఆమె చెప్పలేదు.

Entertainment Apr 20, 2021, 1:26 PM IST

sri reddy shared her bathroom bikini photo and doing silk smitha biopic arjsri reddy shared her bathroom bikini photo and doing silk smitha biopic arj

వాలెంటైన్స్ డే రోజు రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. బాత్‌రూమ్‌ సెల్ఫీతో విషెస్‌.. మొత్తం విప్పేసిందిగా!

వివాదాస్పద తెలుగు నటి శ్రీరెడ్డి ఈ సారి మరింతగా రెచ్చిపోయింది. గ్లామర్‌ బ్యూటీ సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తున్న ఈ అమ్మడు వాలెంటైన్స్ డే సందర్భంగా బాత్‌రూమ్‌ సెల్ఫీని పంచుకుంది. మొత్తం విప్పేసి కేవలం బికినీతో సెల్ఫీ దిగి ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టింది. అంతా చూపిస్తూ నెటిజన్లని పిచ్చెక్కిస్తుంది. 
 

Entertainment Feb 15, 2021, 3:54 PM IST

shakeela biopic trailer released arjshakeela biopic trailer released arj

షకీలని చెంపమీద కొట్టిన సిల్క్ స్మిత.. శృంగార తార తెరవెనుక జీవితం(షకీలా ట్రైలర్‌)

 షకీలా పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటిస్తుంది. పంకజ్‌ త్రిపాఠి, ఎస్తర్‌, శివా రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో శివా రాణా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

Entertainment Dec 26, 2020, 1:37 PM IST

anasuya like silk smitha look trending and sexy photos viral arjanasuya like silk smitha look trending and sexy photos viral arj

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. తెల్ల పావురంలా అనసూయ..పిచ్చెక్కిస్తున్న సిల్క్ స్మిత లుక్

`ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ` అంటూ అనుష్క పాడిన పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు అనసూయని చూస్తే అదే పాట గుర్తుకొస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న వైట్‌ డ్రెస్‌ ఫోటోలు చాలా స్పెషల్‌గా నిలిచాయి. నిత్యం హాట్‌గా కనిపించే అనసూయ ఇందులో తెల్ల పావురంలా కనిపిస్త్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు సిల్క్ స్మిత లుక్‌లో పిచ్చెక్కిస్తుంది.

Entertainment Dec 24, 2020, 2:28 PM IST

is this the silk smitha look of anasuya ksris this the silk smitha look of anasuya ksr

సిల్క్ స్మితగా అనసూయ... లుక్ ఇదేనా?

అనసూయ షూటింగ్ సెట్స్ లో ఉన్న... ఓ స్టిల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న సెక్సీ డ్రెస్ లో మేకప్ వేసుకొని, కుర్చీలో కూర్చొని ఉన్నారు. వెనుక నుండి అనసూయ ఫోటో కాప్చర్ చేయడం జరిగింది. 

Entertainment Dec 9, 2020, 5:45 PM IST

savithri to silk smitha these stars lives ended in tragic ksrsavithri to silk smitha these stars lives ended in tragic ksr

సావిత్రి నుండి సిల్క్ స్మిత వరకు... దుర్భర స్థితిలో తారల మరణాలు

సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండదు. వెండితెరపై తిరుగులేని స్టార్డం అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది...వారెవరో ఒకసారి చూద్దాం.. 

Entertainment Dec 9, 2020, 11:46 AM IST

makers planning silk smitha biopic once again ksrmakers planning silk smitha biopic once again ksr

సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి

అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడిన తెలుగు అమ్మాయి సిల్క్ స్మిత జీవితం మరోమారు తెరపైకి రానుంది. సిల్క్ స్మిత బయోపిక్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్స్ వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు నిర్మాతలు.   

Entertainment Oct 3, 2020, 12:16 PM IST

baha kilikki video song created by smitha explodes with record viewsbaha kilikki video song created by smitha explodes with record views

`బాహుబలి`కి స్మిత ట్రిబ్యూట్‌.. రికార్డ్ వ్యూస్‌తో సంచలనం

`బాహ కిలిక్కి` పేరుతో ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌ని రూపొందించిన స్మిత.. ఇందులో `బాహుబలి`లో ఫేమస్‌ లాంగ్వేజ్‌ `కిలికిలి` భాష ఆధారంగా రూపొందించారు.  తాజాగా ఇది ఏకంగా పది కోట్ల వ్యూవర్స్ తో దూసుకుపోతుంది. 

Entertainment Sep 12, 2020, 3:18 PM IST

Bollywood superstars from Amitabh to Karan Johar went through mental disorder illnessBollywood superstars from Amitabh to Karan Johar went through mental disorder illness
Video Icon

డిప్రెషన్ బారిన పడ్డ సూపర్ స్టార్స్ వీళ్లే..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య పెద్ద దుమారమే రేపింది. 

Entertainment Sep 10, 2020, 3:21 PM IST

Anushka Sharma to Amitabh Bachchan to Silk Smitha: 11 Popular actors who battled mental illnessAnushka Sharma to Amitabh Bachchan to Silk Smitha: 11 Popular actors who battled mental illness

అమితాబ్‌నుంచి సిల్క్ స్మిత వరకు మానసికసమస్యలతో బాధపడ్డ టాప్ స్టార్స్!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం తరువాత సినీ తారల మెంటల్‌ హెల్త్‌ కు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొన్న సినీ ప్రముఖులు, వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు. ఎలా బయట పడ్డారు అన్న విశేషాలు చూద్దాం.

Entertainment Sep 9, 2020, 1:55 PM IST

Singer Smitha Reveals How Contracted Covid-19Singer Smitha Reveals How Contracted Covid-19

నాకు కరోనా ఎలా వచ్చిందంటే : సింగర్ స్మిత

కరోనా వైరస్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఈ కరోనా .. ఎన్నో జాగ్రత్తలో జీవించే సెలబ్రెటీలను సైతం వదలటం లేదు. అయితే వారికి ఎలా ,ఎవరి ద్వారా వస్తోందనేది మిస్టరీగా మారింది.
 

Entertainment Aug 6, 2020, 9:04 AM IST

singer smitha effected corona positivesinger smitha effected corona positive

సింగర్‌ స్మితని వదలని కరోనా.. ప్లాస్మా దానం చేస్తుందట!

అజాగ్రత్తగా ఉంటే అది కులమతాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కరోనా వెంటాడుతుంది. సెలబ్రిటీలను సైతం వెంటాడుతుంది. అమితాబ్‌ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలకు వైరస్‌ సోకింది. 

Entertainment Aug 4, 2020, 8:05 PM IST

Telugu pop singer smitha accepted green india challenge and planted saplings at his residenceTelugu pop singer smitha accepted green india challenge and planted saplings at his residence
Video Icon

తెలంగాణ నుండి ఆంధ్రాకు.. నారాలోకేష్ కు సింగర్ స్మితా గ్రీన్ ఛాలెంజ్..

హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సింగర్ స్మిత మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటింది. 

Entertainment Jul 31, 2020, 12:21 PM IST