Asianet News TeluguAsianet News Telugu
98 results for "

Shadnagar

"
Couple Arrested Over Woman Murder case in shadnagarCouple Arrested Over Woman Murder case in shadnagar

అద్దెకు దిగుతారు.. మత్తుమందు ఇచ్చి నగలు దోచేస్తారు.. అడ్డొస్తే..

రాంనగర్‌ కాలనీలోని అవ్వారి బల్‌రాం ఇంట్లో గతేడాది నవంబర్‌లో అద్దెకు దిగారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బల్‌రాం భార్య సువర్ణ ఒంటిపై ఉన్న నగలు దోచేయాలనుకుని ఇద్దరూ పథకం పన్నారు.

Telangana Mar 4, 2021, 1:00 PM IST

road accident at shadnagarroad accident at shadnagar

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

షాద్ నగర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. 

Telangana Feb 28, 2021, 9:47 AM IST

Congress Party Leaders Unsatisfied With MP Revanth Reddy In Shadnagar - bsbCongress Party Leaders Unsatisfied With MP Revanth Reddy In Shadnagar - bsb

రేవంత్ రెడ్డికి అసంతృప్తి సెగలు.. తీరు బాలేదంటున్న కాంగ్రెస్‌ నేతలు..

కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే అసంతృప్తి సెగలు మొదలయ్యాయి.  రేవంత్‌రెడ్డి తీరుపై రంగారెడ్డి జిల్లా, కొత్తూరు స్థానిక కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Telangana Dec 9, 2020, 10:11 AM IST

KTR Supports Bharat Bandh...participated rasta roko in shadnagarKTR Supports Bharat Bandh...participated rasta roko in shadnagar

bharathbandh: షాద్ నగర్ లో రాస్తారోకో చేపట్టిన మంత్రి కేటీఆర్ (ఫోటోలు)

షాద్ నగర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా ఈ బంద్ లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.  ఇలా ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ లో నిర్వహించిన రాస్తారోకోలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.  

Telangana Dec 8, 2020, 3:41 PM IST

Revanth Reddy participates in bharat bandh at shadnagar lnsRevanth Reddy participates in bharat bandh at shadnagar lns

రైతులకు మద్దతుగా రేవంత్ నిరసన: దీక్షా శిబిరం పక్కనే కారు దగ్దం

భారత్ బంద్ లో భాగంగా  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ లో మంగళవారం నాడు దీక్షకు దిగారు. 

Telangana Dec 8, 2020, 2:05 PM IST

Ktr participates in bharat bandh at shadnagar lnsKtr participates in bharat bandh at shadnagar lns

భారత్ బంద్: షాద్‌నగర్ లో రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

షాద్‌నగర్ లో రోడ్డుపై  బైఠాయించిన కేటీఆర్, కేకే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్ల కార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

Telangana Dec 8, 2020, 12:17 PM IST

Hyderabad Rape Case : Shadnagar Disha Incident Completed One Year - bsbHyderabad Rape Case : Shadnagar Disha Incident Completed One Year - bsb

దిశ సంఘటనకు నేటికి ఏడాది.. గుర్తొస్తే.. గుండెలు మెలిపెడుతుంది...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సంఘటన జరిగి నేటికి యేడాది పూర్తయ్యింది. ఓ అమ్మాయిని అత్యంత పాశవికంగా, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన ప్రతొక్కరినీ కదిలించింది. చివరికి నిందితుల ఎన్ కౌంటర్ తో ఈ ఘటనలో బాధితురాలికి చనిపోయిన తరువాత న్యాయం దక్కింది. 

Hyderabad Nov 27, 2020, 1:55 PM IST

sainath Reddy arrested for harassment minor girl in shadnagar lnssainath Reddy arrested for harassment minor girl in shadnagar lns

మైనర్‌బాలికతో అసభ్యంగా ఛాటింగ్: రంగారెడ్డి జిల్లా యువకుడిని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీసులు


భోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మైనర్ బాలికకు సాయినాథ్ రెడ్డి నకిలీ ఫేస్ బుక్ ఖాతా నుండి అసభ్యకర మేసేజ్ లను పెడుతున్నాడు. ఈ విషయమై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telangana Nov 22, 2020, 11:22 AM IST

Lady Sri Ram College announces fee rebate, committee to provide laptops on need basis lnsLady Sri Ram College announces fee rebate, committee to provide laptops on need basis lns

ఐశ్వర్య మృతి: ఫీజుల తగ్గింపు, ల్యాప్‌టాప్ ల కోసం కమిటీ ఏర్పాటు


విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కాలేజీ కొన్ని కోర్సుల ఫీజులను తగ్గిస్తున్నట్టుగా తాజాగా ప్రకటించింది.విద్యార్దులకు అవసరమైన ల్యాప్‌టాప్ లను అందించేందుకు కూడ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

NATIONAL Nov 22, 2020, 10:27 AM IST

Shadnagar police arrested couple for cheating lnsShadnagar police arrested couple for cheating lns

బ్యాంకుకు రూ. 5 కోట్ల టోకరా: దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఫతుల్లాగూడ కు చెందిన దివాకర్ సింగ్ కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకొన్నారు. కానీ డబ్బులు చెల్లించలేదు. కిరణ్ కుమార్ రెడ్డిని అనే వ్యక్తిని కూడ మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

Telangana Nov 19, 2020, 10:22 AM IST

Unable To Afford Laptop, LSR Student Dies By Suicide At Telangana Home lnsUnable To Afford Laptop, LSR Student Dies By Suicide At Telangana Home lns

ల్యాప్‌టాప్ లేదు, హాస్టల్ మూత: ఐశ్వర్య ఆత్మహత్యకు కారణమిదీ...


హఠాత్తుగా హాస్టల్ ను ఖాళీ చేయడానికి అయ్యే ఖర్చులను భరించడానికి అవసరమైన నిధులను కలిగి ఉండాలని కాలేజీ మేనేజ్ మెంట్ ఎలా ఆశిస్తోందని ఐశ్వర్య సహచర విద్యార్ధి లక్ష్మి చెప్పారు.

Telangana Nov 9, 2020, 4:38 PM IST

Rahul Gandhi attacked Center on suicide of Shri Ram College student, questioned demonetisation and lockdown lnsRahul Gandhi attacked Center on suicide of Shri Ram College student, questioned demonetisation and lockdown lns

షాద్‌నగర్ స్టూడెంట్ ఐశ్వర్య సూసైడ్: రాహుల్ గాంధీ స్పందన

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.కేంద్రం తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దుతో పాటు లాక్‌డౌన్ దేశంలోని అనేక కుటుంబాలను తీవ్రంగా నష్టాలకు గురి చేసిందన్నారు.

Telangana Nov 9, 2020, 3:34 PM IST

degree student commits suicide in shadnagar kspdegree student commits suicide in shadnagar ksp

ఢిల్లీలో చదువు: ఇంటికొచ్చి ఉరేసుకున్న తెలుగు విద్యార్ధిని

హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య.. ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. అయితే కరోనా కారణంగా బలవంతంగా హాస్టల్ ఖాళీ చేయించింది యాజమాన్యం.

Telangana Nov 8, 2020, 8:21 PM IST

Telangana woman Gets corona positive without testingTelangana woman Gets corona positive without testing

షాక్: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో కరోనా పరీక్షలు చేయించుకొనేందుకు ఓ మహిళ సోమవారం నాడు ఆసుపత్రి వద్దకు వెళ్లింది. ఈ మహిళ కరోనా పరీక్షల కోసం తన వంతు కోసం ఎదురు చూసింది.

Telangana Jul 21, 2020, 11:25 AM IST