అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ నిర్వహకులు గుడ్ న్యూస్ తెెలిపారు. ఇకపై స్వామివారి దర్శనం మరింత ఎక్కువసేపు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పద్దతిలో స్వామిని ఎంతసేపు కనులారా చూడవచ్చో తెలుసా?
Sabarimala temple: భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల ఆలయంలో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ టీడీబీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయాలను బోర్డు సవరించింది.
Sabarimala : శబరిమల ఆలయానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు అలర్ట్. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
శబరిమల (Sabarimala) యాత్రకు వెళ్లే చిన్నారులకు కేరళ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి (sabarimala ayyappa darshanam) వెళ్లే పిల్లలకు ఆర్టీ పీసీఆర్ (RT-PCR) పరీక్ష తప్పనిసరి కాదని తెలిపింది.
శనివారం శబరిమల ఆలయ తలుపులు తెరిచి పూజారులు మండల పూజ నిర్వహించారు. ఆదివారం నుండి భక్తులను అనుమతించారు.
బరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకొంది
ప్రతి ఏటా అయ్యప్పను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ విపరీతమైన రద్దీతో అయ్యప్ప దర్శనానికి అత్యల్ప సమయమే కేటాయిస్తున్నారు. ఇకపై స్వామి దర్శనానికి ఎక్కువ టైం దొరికేలా శుభవార్త చెప్పింది శబరిమల దేవస్థానం. ఈ సదుపాయం అందుబాటులోకి రావడానికి దేవాలయానికి కొత్త దారి వేశారు.