Puri Jagannadh  

(Search results - 57)
 • Tollywood Directors

  ENTERTAINMENT17, Sep 2019, 7:57 PM IST

  ఈ హీరోలకు ఎలాగైనా హిట్టివ్వాలనే కసితో ఉన్న ప్రముఖ దర్శకులు

  టాలీవుడ్ లో కొందరు దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేసి కూడా పరాజయాలు ఎదుర్కొన్నారు. ఆ హీరోలకు ఎప్పటికైనా హిట్ ఇవ్వాలని భావిస్తున్న దర్శకులు వీరే. 

 • puri

  ENTERTAINMENT17, Sep 2019, 10:58 AM IST

  లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన పూరి, ఛార్మి!

  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ కార్లను తమకు తాము గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు.
   

 • prabhas

  ENTERTAINMENT11, Sep 2019, 5:03 PM IST

  ప్రభాస్ వద్దకు 'జన గణ మన'.. గట్టి ప్రయత్నాల్లో పూరి జగన్నాధ్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత పూరి వరుస పరాజయాల్లోకి వెళ్లడంతో జనగణమన చిత్రం అటకెక్కింది. కానీ ఆ కథతో సినిమా వస్తే విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో పూరి జగన్నాధ్ ఉన్నాడు. 

 • Tollwood Directors

  ENTERTAINMENT10, Sep 2019, 3:48 PM IST

  టాలీవుడ్ ప్రముఖ దర్శకుల నుంచి వచ్చిన చెత్త సినిమాలు ఇవే

  పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు. కాగా టాలీవుడ్ లో ఈ దర్శకుల నుంచి వచ్చిన చిత్రాలు వారి కెరీర్ లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి.

 • Puri Jagannadh

  ENTERTAINMENT6, Sep 2019, 6:07 PM IST

  భార్యతో పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఫోజు.. వైరల్ అవుతున్న పిక్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ఉండే క్రేజే వేరు. పూరి తెరకెక్కించే చిత్రాలు ఎక్కువగా మాస్, యూత్ ని మెప్పిస్తుంటాయి. పూరి జగన్నాధ్ ఇటీవల రామ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్, నభా నటేష్ కథా నాయికలుగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. 

 • Tollywood Directors

  ENTERTAINMENT1, Sep 2019, 11:33 AM IST

  వీళ్ళతో సినిమాలు చేస్తే నిర్మాతలు సేఫ్.. టెన్షన్ తగ్గించే దర్శకులు!

  కొందరు దర్శకులు తెరక్కించే చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ చిత్రాన్ని రూపొందించి నిర్మాతలకు టెన్షన్ దూరం చేసే దర్శకులు కొందరు ఉన్నారు. అందుకే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ దర్శకులతో సినిమాలు చేస్తే కమర్షియల్ గా సేఫ్ లో ఉంటారు. 

 • Comedian Ali

  ENTERTAINMENT14, Aug 2019, 5:21 PM IST

  నా ఆస్తులు పోయిన తర్వాత అలీ చేసింది ఇదే.. పూరి జగన్నాధ్!

  స్టార్ కమెడియన్ అలీ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించాడు. హీరోగా సక్సెస్ సాధించినా కామెడీ రోల్స్ ని వదిలిపెట్టలేదు. తాజాగా అలీ హీరోగా నటించిన చిత్రం 'పండుగాడి ఫోటో స్టూడియో'. ఆగష్టు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. 

 • nandamuri balakrishna

  ENTERTAINMENT7, Aug 2019, 3:26 PM IST

  బాలకృష్ణ నెక్స్ట్ మూవీస్.. క్యూలో ఆ దర్శకులు!

  నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఎంతో ఇష్టపడి బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు, మహా నాయకుడు రెండు భాగాలు ఆకట్టుకోలేక పోయాయి. అయినా కూడా బాలయ్య జోరు తగ్గడంలేదు. 

 • charmi

  ENTERTAINMENT7, Aug 2019, 11:01 AM IST

  సముద్రంలో మునిగిపోతామేమోనని భయపడ్డా.. ఛార్మి కామెంట్స్!

  ఒకప్పటి హీరోయిన్ ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తీస్తోన్న సంగతి తెలిసిందే. 

 • Nabha Natesh

  ENTERTAINMENT6, Aug 2019, 2:51 PM IST

  ఇస్మార్ట్ ఎఫెక్ట్.. ఆ పోరికి అదిరిపోయే ఆఫర్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం హీరో రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. అందాలు ఒలకబోసే హీరోయిన్లు, రామ్ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు మాస్ ప్రేక్షకులని మెప్పించాయి. 

 • iSmart Shankar

  ENTERTAINMENT4, Aug 2019, 2:05 PM IST

  రామ్ ని పూర్తి కన్ఫూజన్ లో పడేసిన పూరి జగన్?

  ఫన్, రొమాంటిక్ కామెడీలు చేసే రామ్ తన కెరీర్ లో  ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. ఒకటిరెండు సార్లు మాస్ సినిమాలు చేసినా అవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో తన సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తూ ఉండిపోయాడు. అయితే  పూరి సీన్ లోకి వచ్చి  సినిమా చేసి రామ్ స్టామినా ఏంటో అతనికే తెలియచేసాడు. దాంతో ఇప్పుడు రామ్ పరిస్దితి కన్ఫూజన్ గా మారింది. 

 • Puri Jagannadh

  ENTERTAINMENT1, Aug 2019, 6:46 PM IST

  ఈ దర్శకుల చిత్రాల్లో వీళ్ళు కనిపిస్తే అద్భుతాలే!

  సాధారణంగా సినీ అభిమానులు తమ అభిమాన హీరో ఫలానా దర్శకుడి దర్శకత్వంలో నటిస్తే బావుంటుంది.. ఆ హీరోయిన్ తో కలసి నటిస్తే బావుంటుంది అని అనుకుంటుంటారు. హీరో, దర్శకుడు, హీరోయిన్ల విషయంలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్లు ఉంటాయి. అలా కాకుండా సహాయ నటుల విషయంలో కూడా కొన్ని తిరుగులేని కాంబినేషన్లు ఉన్నాయి. 

 • ismart shankar

  ENTERTAINMENT30, Jul 2019, 8:42 PM IST

  ఇస్మార్ట్ శంకర్ లేటెస్ట్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్.. డబుల్ ప్రాఫిట్స్!

  పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు. పూరి మార్క్ వినోదం, ఫైట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంటాయి. 

 • puri jagannadh

  ENTERTAINMENT29, Jul 2019, 4:44 PM IST

  ఆ గాసిప్స్ విని నా భార్య ఏడ్చింది.. పూరి జగన్నాధ్!

  పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో చాలా రోజుల తర్వాత ఘనవిజయం సొంతమైంది. హీరో రామ్, నాభా నటేష్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ లో చార్మి తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

 • Puri Jagannadh
  Video Icon

  ENTERTAINMENT29, Jul 2019, 11:04 AM IST

  నేను ఎప్పుడో చెప్పా ఆంధ్రవాళ్లు ముదుర్లని: పూరిజగన్నాద్ (వీడియో)

  రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌  ఏర్పాటు చేసారు.