Pune Crime News: అభం శుభం తెలియని 11 ఏండ్ల బాలికపై ఓ దుర్మార్గుడు కామవాంఛలతో చెలరేగిపోయాడు. భయపెట్టి లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూణేలోని ఉరులి కంచన్ పట్టణంలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని పూణేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.