• All
  • 2 NEWS
  • 1 PHOTO
3 Stories
Asianet Image

PF Withdrawal Card పీఎఫ్ విత్‌డ్రా కార్డు: ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు.. ఖాతాదారులకు పండగే ఇక!

మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఎప్పుడంటే అప్పుడు, ఎంత మొత్తం అనుకుంటే అంత మొత్తం తేలికగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఏటీఎం కార్డు ఉంటుంది. కానీ పీఎఫ్ ఖాతా (PF Account)లో డబ్బులు తీసుకోవాలంటే ఎంతో కష్టం. ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దానికోసం బ్యాంకు ఖాతా వివరాలు, చిరునామా సమర్పించాలి. వారం నుంచి 15 రోజులు ఎదురు చూడాలి.  అదీ తప్పకుండా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇలాంటి  ప్రయాసకు త్వరలోనే చెక్ పడనుంది. అచ్చం బ్యాంకు ఏటీఎం (ATM)లాగే డబ్బులు తీసుకునే కార్డు త్వరలోనే అందుబాటులోకి రానుంది. 

Top Stories