ప్రపంచంలో ఏ దేశ పాస్పోర్ట్ అత్యంత శక్తివంతమైనది, ఏ దేశ పాస్పోర్ట్ బలహీనమైనదో తెలుసుకోవడానికి 2022 ఇయర్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ వెలువడ్డాయి. పాస్పోర్ట్ ఇండిపెండెన్స్ పై ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించిన డేటా ఆధారంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index)ర్యాంకింగ్లను విడుదల చేసింది.