Ott

(Search results - 62)
• Entertainment4, Aug 2020, 12:29 PM

అడల్ట్‌ సినిమాలకు ఓకే అంటున్న సీనియర్‌ స్టార్ హీరోయిన్‌

ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్‌ ఇండస్ట్రీలో ఓటీటీల హవా కనిపిస్తోంది. కరోనా కారణంగా సినిమాలకు పూర్తిగా బ్రేక్‌ పడటంతో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలొనే రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ సీనియర్‌ హీరోయిన్ రంభ కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతోంది. అంతేకాదు బోల్డ్ క్యారెక్టర్స్‌ రెడీ అంటూ సిగ్నల్‌ ఇచ్చేసింది ఈ హాట్ బ్యూటీ.

Shakeela in hospital due to health issue.. Her film ladies not allowed is releasing today

Video Icon

Entertainment20, Jul 2020, 2:10 PM

షకీలాకు ఏమైంది?.. ముఖానికి మాస్క్, మాటల్లో ఆయాసం..! (వీడియో)

షకీలా సినిమా లేడీస్ నాట్ అలౌడ్ సినిమా ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లేడీస్ నాట్ అలౌడ్ డాట్ కామ్ లో రిలీజవ్వబోతుంది.

• Entertainment19, Jul 2020, 1:04 PM

నెట్‌ ఫ్లిక్స్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. 15 ప్రాజెక్ట్స్‌ ఒకేసారి!

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీ సంస్థలు జోరు పెంచాయి. రిలీజ్‌ ఆగిపోయిన సినిమాలతో పాటు భారీగా వెబ్‌ సిరీస్‌లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ 15 ప్రాజెక్ట్స్‌ను ఎనౌన్స్‌ చేసింది.

• Entertainment13, Jul 2020, 2:43 PM

వర్మ బూతు సినిమాలకి కేంద్రం చెక్!

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ సన్ నెక్స్ట్ ఆల్ట్ బాలాజీ జీ 5 ఎం ఎక్స్ ప్లేయర్ ఎరోస్ ఆహా ఇలా వరసపెట్టి చాలా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ రంగంలోకి దూకాయి. అయితే వీరందరికి కన్నా వర్మ కాస్తంత దూకుడుగా ఉన్నారు.

• Entertainment9, Jul 2020, 3:15 PM

ఆర్జీవీ `పవర్‌ స్టార్`.. రచ్చ మొదలైంది!

సెన్సేషనల్ డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ, పవర్‌ స్టార్‌ పవన్‌  కళ్యాణ్‌ల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓటీటీలో వరుస సినిమాలు రూపొందిస్తున్న వర్మ, పవర్‌ స్టార్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎవరి గురించి కాదని వర్మ నొక్కి చెపుతున్నా.. స్టిల్స్‌, కాన్సెప్ట్ చూస్తే ఆ సినిమా ఎవరి గురించో అర్ధమైపోతోంది. తాజాగా టైటిల్‌తో పాటు సినిమాలో పవర్‌ స్టార్‌ పాత్రదారి స్టిల్స్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ.

• Entertainment6, Jul 2020, 1:30 PM

వర్మ తెర మీదకు తీసుకొస్తున్న కొత్త తుఫాన్‌.. అప్సర

లాక్‌ డౌన్‌లోనూ రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేయటంతో పాటు మరో నాలుగైదు సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా థ్రిల్లర్ పేరుతో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అంతేకాదు ఆ సినిమాతో అప్సర రాణి అనే మరో అందాల భామను పరిచయం చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ వరుసగా అప్సర స్టిల్స్‌ను రివీల్ చేశాడు.

• Entertainment5, Jul 2020, 10:33 AM

డైరెక్ట్ ఓటీటీలో `బెలూన్‌`.. రిలీజ్‌ ఎప్పుడంటే?

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌ జీ ఛానల్స్‌కి సంబంధించిన ఓటీటీ 'జీ 5'లో  హారర్ కామెడీ బెలూన్‌ సినిమా ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల కానుంది. జూలై 10 నుండి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని 'జీ 5' ప్రకటించింది. లాక్‌డౌన్‌లో తెలుగు ప్రజలకు జీ 5 మంచి కాలక్షేపం అందించింది.a

Bhanumathi Ramakrishna movie released in OTT platform by talasani

Video Icon

Entertainment3, Jul 2020, 3:55 PM

ఓటీటీలో రిలీజైన భానుమతి అండ్ రామకృష్ణ..

శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

Bhanumathi & Ramakrishna

Entertainment3, Jul 2020, 1:10 PM

రివ్యూ: భానుమతి & రామకృష్ణ

`భానుమ‌తి రామ‌కృష్ణ‌` ముఫ్ఫై పైబ‌డిన ఓ ముదురు జంట‌.. ల‌వ్ స్టోరీ. దాన్ని వల్గర్ కామెడీ చెయ్యకుండా ద‌ర్శ‌కుడు సృజ‌నాత్మ‌క‌తతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసారు‌. ఇంతకీ సినిమా కథ ఏంటి, ఎలా ఉంది?  ఈ ఏజ్ బార్ ల‌వ్ స్టోరీ.. చూడదగినదేనా?  భానుమ‌తి - రామ‌కృష్ణ జంట ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

• Entertainment3, Jul 2020, 12:10 PM

బర్త్‌ డే రోజు బోల్డ్‌ ఫోటోతో.. హాట్ హాట్‌గా బిగ్‌ బాస్‌ బ్యూటీ

బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న కమిట్మెంట్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది తేజస్వీ. సినీ రంగంలోని చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌లుగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Shakeela

Entertainment2, Jul 2020, 4:05 PM

వర్మ రూటులోనే షకీలా సైతం!

వంద కు పైగా సినిమాల్లో నటించిన షకీలా వాటిలో ఎక్కువ శాతం అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలే కావటం విశేషం.  తమిళం మళయాళం తెలుగు కన్నడ హిందీ సినిమాలలో కనిపించిన షకీలా కొన్నేళ్ల నుండి అశ్రీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. కాగా ఆమె ప్రధాన పాత్రలో ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రమ్'' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రాంత్ - పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో కనిపించనుంది.

47 days

Entertainment30, Jun 2020, 3:06 PM

'47 డేస్' రివ్యూ

థియేటల్ రిలీజ్ లేకుండా డైరక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో రిలీజైన మరో సినిమా ‘47 డేస్’.  ఈ చిత్రం  జీ5లో ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతోంది.   సత్యదేవ్ హీరోగా నటించడం పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన కొత్త దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించడం సంగీత దర్శకుడు రఘు కుంచె ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో దీనిపై కొంత ఆసక్తి ఏర్పడింది.

Vishal

Entertainment29, Jun 2020, 9:53 AM

విశాల్ హడావిడి... అసలు ఆలోచన అదా?

యాక్షన్‌ హీరో విశాల్‌, జెర్సీ ఫేమ్‌ శ్రద్దా శ్రీనాథ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌తో చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్ర తెలుగు వర్షన్‌ ట్రైల‌ర్‌ను రానా ద‌గ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

• Entertainment25, Jun 2020, 3:41 PM

సుశాంత్‌ చివరి సినిమా ఓటీటీలోనే.. రిలీజ్‌ ఎప్పుడంటే!

ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ కు సంబంధించి రకరకాల వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యంగ్‌ హీరో మృతితో షాక్‌కు గురైన చాలా మంది ఇప్పుడిప్పుడే తేరుకొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాజాగా సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి వైరల్‌ అయ్యింది.

raja

Video Icon

Entertainment25, Jun 2020, 2:05 PM

ఓటీటీ ప్లాట్ ఫాంలోకి రాజా రవీంద్ర.. కంటెంట్ కోసం అన్వేషణ..

నటుడు రాజా రవీంద్ర ఓటీటీ ఫ్లాట్ ఫాం కోసం కంటెంట్ రైటర్స్ కోసం అనౌన్స్ మెంట్ చేశారు.