Search results - 21 Results
 • mahesh namratha

  ENTERTAINMENT10, Feb 2019, 5:10 PM IST

  మహేష్ - నమ్రత.. ఆనందంతో 600 మంది ఆకలి తీర్చారు

  అభిమానం అనే ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. జీవితంలో కొంతైనా ఇతరులకు సహాయపడితే ఓ చిన్న ఆనందం. మన ఇంట్లో పండగ వస్తే నలుగురితో పంచుకుంటే ఆ ఆనందమే వేరు. మహేష్ - నమ్రత కూడా వారి పెళ్లి రోజు వేడుకను ఇతరులతో పంచుకున్నారు. కళ్ళు కనిపించని చిన్నారుల ఆకలిని తీర్చి మరోసారి బెస్ట్ కపుల్స్ అనిపించుకున్నారు. 

 • mahesh babu

  ENTERTAINMENT10, Feb 2019, 1:54 PM IST

  పిక్ టాక్: నమ్రత నవ్వులో మహేషానందం

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబందించిన ఎలాంటి న్యూస్ వచ్చినా అలెర్ట్ అయ్యే అభిమానులు ఇప్పుడు మహేష్ సతి సమేతంగా నవ్వుతు కనిపించడంతో ఆ ఫోటోలను చూసి తెగ మురిసిపోతున్నారు. నేడు మహేష్ - నమ్రతల 14వ అనివర్సరీ కావడంతో సెలబ్రెటీల నుంచి అభిమానుల వరకు అందరూ ఈ జంటకు విశేస్ అందిస్తున్నారు. 

 • Mahesh

  ENTERTAINMENT2, Feb 2019, 10:54 AM IST

  ఏం మాట్లడుతున్నావ్ నువ్వు... రిపోర్టర్ కి పంచ్ ఇచ్చిన మహేష్ (వీడియో)

  ఏం మాట్లడుతున్నావ్ నువ్వు... రిపోర్టర్ కి పంచ్ ఇచ్చిన మహేష్

 • namratha

  ENTERTAINMENT24, Jan 2019, 1:03 PM IST

  పుట్టినరోజునాడు నమ్రత ఏం చేసిందంటే..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి , ప్రముఖ నటి శ్రీమతి నమ్రత శిరోధ్కర్  జన్మదినోత్సవ సందర్బంగా "కృష్ణ అభిమానులము" WhatsApp  గ్రూప్ సభ్యులు , విజయవాడ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రజ్ఞేశ్ అనే విద్యార్థి కి ఫీజులకై సూపర్ స్టార్ మహేష్ బాబు , శ్రీమతి నమ్రత  శిరోధ్కర్ తరపున ఒక లక్ష రూపాయలు అందజేశారు . 

 • namratha

  ENTERTAINMENT15, Dec 2018, 7:52 AM IST

  వారికోసం నమ్రత స్పెషల్ షో!

  టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నటి నమ్రత మరోసారి తనది పెద్ద మనసని నిరూపించుకుంది. మహేష్ బాబు, నమ్రత ఇప్పటికే ఎన్నోఅనాధ శరణాలయాలకు ఆర్ధిక సహాయం చేశారు.

 • sanjana

  ENTERTAINMENT14, Dec 2018, 10:00 AM IST

  నమ్రత తిడితే.. ఈ హీరోయిన్ సపోర్ట్ చేస్తోంది!

  ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటోలో డెలివెరీ బాయ్ గా పని చేసే ఓ వ్యక్తి తను డెలివరీ చేయాల్సిన ఫుడ్ పార్సెల్స్ లో కొంచెం తిని అనుమానం రాకుండా మళ్లీ ప్యాక్ చేసి అదే ఫుడ్ ప్యాకెట్ ను డెలివెరీ చేస్తున్నాడు. 

 • namratha

  ENTERTAINMENT12, Dec 2018, 12:01 PM IST

  ఆ వీడియో చూసి ఫైర్ అయిన నమ్రత!

  ప్రముఖ నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా వేదికగా ప్రముఖ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు విషయం ఏంటంటే.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 

 • mahesh

  ENTERTAINMENT7, Dec 2018, 12:18 PM IST

  మహేష్, నమ్రతల ఓటు ఎవరికో..?

  ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావిడిలో ఉంది. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 

 • mahesh

  ENTERTAINMENT17, Nov 2018, 9:57 AM IST

  వైరల్ ఫొటో: భార్య వెనక దాక్కున్న మహేష్,కారణం అదే

  స్టార్ హీరోలకు అతి పెద్ద సమస్య...సినిమాలో ప్రత్యేకమైన లుక్ తో కనపడుతూంటే దాన్ని ఎవరికి కనపడకుండా దాచటం. మొన్నీమధ్య..ప్రభాస్ తన సాహో లుక్ రివీల్ కాకూడదని ..ఆర్.ఆర్.ఆర్ ఓపినింగ్ లో ప్రయత్నించారు. కానీ అది కష్టమని భావించి ..లాంచింగ్ కు వచ్చిన సినిమా టీమ్ తో  కలిసిపోయారు. 

 • mahesh babu

  ENTERTAINMENT15, Nov 2018, 5:17 PM IST

  చిన్న సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ ?

  చిన్న సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ ?

 • ENTERTAINMENT8, Nov 2018, 10:56 AM IST

  నమ్రత కొత్త ఆలోచన.. మహేష్ కి కలిసొస్తుందా..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా చాలా వ్యాపారాలు చేస్తుంటాడు. యాడ్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు, మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు ఇలా చాలా చేస్తుంటాడు. వీటితో పాటు సినిమాల నిర్మాణ రంగంలో కూడా సత్తా చాటాలని ఎంబి అనే బ్యానర్ ను  స్థాపించాడు. అయితే ఇప్పుడు ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

 • namratha

  ENTERTAINMENT31, Oct 2018, 12:05 PM IST

  సోనాలికి మాటిచ్చాను.. నమ్రత వ్యాఖ్యలు!

  గత కొద్దిరోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోన్న నటి సోనాలి బింద్రేకి మాటిచ్చానని అంటోంది మహేష్ బాబు భార్య నమ్రత. 'మహర్షి' సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికాకు వెళ్లిన మహేష్ బాబు సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకి వెళ్తున్నాడు. సోనాలి న్యూయార్ లో చికిత్స పొందుతున్నారు.

 • mahesh

  ENTERTAINMENT29, Oct 2018, 4:29 PM IST

  నమ్రత కారణంగా మహేష్ ఇమేజ్ కి డ్యామేజ్..?

  సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన అన్ని పనులు, షూటింగ్ వ్యవహారాలు, రెమ్యునరేషన్, యూఎస్ ప్రోగ్రామ్ లు అన్నీ కూడా ఆయన భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటుంది. సినిమాలలో మాత్రమే కాకుండా మహేష్ బాబు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. 

 • mahesh babu

  ENTERTAINMENT26, Oct 2018, 10:11 AM IST

  మెహర్ రమేష్.. మహేష్ ని దెబ్బ కొట్టాడు,నమ్రత సీరియస్!

  మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం. 

 • mahesh babu

  ENTERTAINMENT15, Oct 2018, 5:56 PM IST

  మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

  మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?