Mohanlal

(Search results - 54)

srk and salman khan

Cricket15, Nov 2020, 4:43 PM

సల్మాన్ ఖాన్ ఐపీఎల్ ఎంట్రీ, కొత్త ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు... మోహన్‌లాల్ టీమ్‌ కూడా...

ఐపీఎల్ 2020 సీజన్ విజయం బీసీసీఐ ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. కరోనా ప్రభావంతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లో భారీ మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. 2021 జనవరిలో ఐపీఎల్ మెగా వేలం జరపనున్న బీసీసీఐ, వచ్చే సీజన్ కోసం ఒకటి లేదా రెండు అదనపు జట్లను చేర్చాలని చూస్తోందని టాక్.

সৌরভের দাদাগিরি, ক্রিকেট বিশ্ব দেখল বাঙালির কলজের জোর কতটা

Cricket12, Nov 2020, 12:19 PM

త్వరలో ఐపీఎల్ 2021 వేలం... ఒకటి కాదు, ఏకంగా రెండు జట్లు న్యూ ఎంట్రీ... మ్యాచులు కూడా!

2020 ఐపీఎల్ సీజన్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. కరోనా పరిస్థితులను ఎదురొడ్డి, బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించిన తీరు అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అయితే వచ్చే ఏడాది లీగ్‌లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. ఇందుకోసం ఇప్పటి నుంచే కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి.

২০১৩,২০১৫, ২০১৭, ২০১৯, ২০২০। পঞ্চমবার আইপিএল জয়ের ট্রফি মুম্বই ইন্ডিয়ান্স অধিনায়ক রোহিত শর্মার হাতে তুলে দেন বিসিসিআঅ প্রেসিডেন্ট সৌরভ গঙ্গোপাধ্যায় ও বোর্ড সচিব জয় শাহ। ট্রফি নিয়ে তাতে কিস করেন রোহিত শর্মা।

Cricket12, Nov 2020, 9:32 AM

2021 ఐపీఎల్‌లో కొత్త జట్టు ఎంట్రీ... తొమ్మిదో టీమ్ కొనుగోలు చేయనున్న సౌత్ సూపర్ స్టార్!!

IPL 2020 సీజన్ విజయవంతంగా ముగిసింది. కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 సీజన్, దేశానికి దూరంగా యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల్సి వచ్చింది. అయితే వచ్చే సీజన్ మాత్రం జనాల మధ్య, భారత్‌లోనే నిర్వహించబోతున్నట్టు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

• undefined

Entertainment14, Oct 2020, 11:34 PM

బాలకృష్ణ `నిప్పురవ్వ` కోసం తరలి వచ్చిన సూపర్‌ స్టార్స్

బాలకృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో `నిప్పురవ్వ` ఒకటి. 1993లో విడుదలైన సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండు ఆసక్తికర ఫోటోలు బయటకు వచ్చాయి.

• undefined

Entertainment22, Sep 2020, 9:25 AM

మోహన్‌లాల్‌ దృశ్యం2 షురూ.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

మోహన్‌లాల్‌, జీతూ జోసెఫ్‌ `దృశ్యం` సీక్వెల్‌ని సోమవారం ప్రారంభించారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్‌ తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా పూజా కార్యక్రమ ఫోటోలను పంచుకున్నారు.

• undefined
Video Icon

Entertainment31, Aug 2020, 3:45 PM

ఈ సూపర్ స్టార్స్ కూతుళ్లని చూడండి.. హీరోయిన్స్ కంటే ఎక్కువ..

రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విక్రమ్‌.. సినిమా ఇండస్ట్రీలో వీరంతా ఆయా భాషల్లో సూపర్‌ స్టార్స్.

• undefined

Entertainment30, Aug 2020, 2:18 PM

సూపర్‌ స్టార్స్.. వాళ్ళ బ్యూటిఫుల్‌ డాటర్స్ ని చూశారా?

రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విక్రమ్‌.. వీరంతా ఆయా భాషల్లో సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సూపర్‌ స్టార్స్ కి మించిన ఇమేజ్‌ వీరి సొంతం. అందమైన హీరోయిన్లతో వీరు స్టెప్పులేస్తే ఆ మజానే ఉంటుంది. మరి అలాంటి వారింట్లోనే అందమైన అమ్మాయిలుంటే.. అవును ఈ సూపర్‌ స్టార్స్ కి అందమైన కూతుళ్ళున్నారు. ఆ సంగతులేంటో చూస్తే..

திரிஷா BBA  பிஸினெஸ் அட்மினிஸ்டஷன்

Entertainment27, Aug 2020, 10:01 AM

రానా పెళ్లి,ఆ విషయం త్రిషకు ఫుల్ రిలీఫ్

విపరీతమైన పోటీ వున్న ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగడం అంటే మాటలు కాదు. అది అందాలతార త్రిషకు సాధ్యమైంది. తను వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుండి, సినిమాలు చేస్తున్న హీరోయిన్ తను.

• undefined

Entertainment17, Aug 2020, 10:18 AM

ప్రణవ్‌, కళ్యాణి రిలేషన్‌లో లేరు?ః మోహన్‌లాల్‌

ప్రస్తుతం ప్రణవ్‌, కళ్యాణి కలిసి ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు. మోహన్‌లాల్‌, ప్రియదర్శన్‌ మాదిరిగానే వీరిద్దరు మంచి స్నేహితులు. ఆ చనువుతోనే సెల్ఫీ దిగడం, అది కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో చూసిన వారంతా వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నట్టు రకరకాలుగా రాసుకొచ్చారు.

• undefined

Entertainment14, Jun 2020, 2:29 PM

విషాదంలో పవన్‌ కళ్యాణ్.. బాడీగార్డ్ మృతి

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ వ్యక్తిగత అంగరక్షకుడు దాస్ చేతన్‌ కామెర్లతో మృతి చెందాడు. చాలా కాలంగా తనకు రక్షణ ఇస్తున్న చేతన్‌ మరణంతో సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

• త్రిషపై అనేక లవ్ ఎఫైర్ రూమర్స్ కూడా ఉన్నాయి. రానా, ప్రభాస్, ధనుష్ లాంటి స్టార్స్ తో త్రిష లవ్ ఎఫైర్ సాగించినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె ఎంగేజ్మెంట్ ఓ బిజినెస్ మ్యాన్ తో జరిగింది. కానీ ఎంగేజ్ మెంట్ తర్వాత త్రిష పెళ్లి పీటలు ఎక్కలేదు.

Entertainment15, May 2020, 10:07 AM

ఆ ముగ్గురు నా ఫేవెరెట్ హీరోలు: త్రిష

ఈ టైమ్ లో ఇంటికే పరిమితమైన  త్రిష... చాలా రోజుల తర్వాత ఇనిస్ట్రాలో ఫ్యాన్స్ తో మాట్లాడింది.. చాలా విషయాల్ని షేర్ చేసుకుంది. త్రిష క్వారంటైన్ చిట్ చాట్ లో తనకు ఇష్టమైన ముగ్గురు హీరోల గురించి చెప్పుకొచ్చింది.

• undefined

Entertainment News29, Apr 2020, 1:17 PM

నిజమైన మగాళ్లను తయారు చేసిన అమ్మలకు అంకితం

ఇంటి పనులు చేసిన సుకుమార్, చాలెంజ్‌ను కొనసాగించాల్సిందిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను చాలెంజ్‌ చేశాడు. చాలెంజ్‌ను స్వీకరించిన దేవీ శ్రీ తను ఇంటిపనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అయితే రెగ్యులర్‌గా కాకుండా తన మేనల్లుడు తనను ఇంటి పని చేయమని చెప్పడంతో జస్ట్ స్పీడులో పనులు చేసిన దేవీ ఆ వీడియోను ఇంట్రస్టింగ్ ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో పోస్ట్ చేశాడు.

• undefined

gossips14, Apr 2020, 5:22 PM

పవర్‌ స్టార్ డైరెక్టర్‌తో మెగాస్టార్.. నిజమేనా..?

ఆచార్య తరువాత మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నాడు చిరు. ఇప్పటికే రీమేక్‌ హక్కులను కూడా రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందుగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా మరో దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది. ఇటీవల వెంకీ మామ సినిమాతో సూపర్‌ హిట అందుకున్న బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట.
• We are one Family

Entertainment7, Apr 2020, 12:57 PM

వైరల్ వీడియో: 'బాత్రూంలో నీళ్లే రావటం లేదు'... చిరు డైలాగు కేక

‘ఓయ్ ఓయ్.. ఏంటా కొట్టడం తలుపు ఇరిగిపోగలదు.. ఈ బాత్ రూంలోకి నీళ్లే రావడం లేదు, కళ్ల జోడు ఎక్కడ నుంచి వస్తుంది’  అంటూ చిరంజీవి చెప్పిన డైలాగుతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు దుమ్ము దులిపేస్తోంది.

• Mohanlal

Entertainment3, Apr 2020, 5:27 PM

దారుణం.. కరోనాతో మోహన్ లాల్ మృతి అంటూ పుకార్లు

ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ..కరోనా వచ్చిందని, దానితో చనిపోయాడని ఓ ఫేక్ వీడియో తయారు చేసి వదిలారు. ఇప్పుడా ఫేక్ న్యూస్ ని తయారు చేసిన వారిపై కేరళ పోలీస్ లు ఇన్విస్టిగేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ లు వదిలితే చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటామని ఇప్పటికే చెప్పారు.