MEA on China:చైనా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దేశ సరిహద్దులో రోజురోజుకో కుట్ర వెలుగులోకి వస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని విదేశాంగ శాఖ గా ఖండించింది. ప్యాంగాంగ్ సరస్సుకు ఆవల చైనా వంతెన నిర్మించడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆ ప్రాంతం 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలోనే ఉందని తెలిపింది.