Maoists  

(Search results - 74)
 • kothur mptc

  Telangana13, Jul 2019, 7:20 AM IST

  టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును ఎందుకు హతమార్చామంటే: మావోల పోస్టర్ విడుదల

  ఖమ్మం జల్లా కొత్తగూడెం మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత నల్లారి శ్రీనివాసరావును మావోలు హతమార్చిన  విషయం తెలిసిందే.  ఈ నెల8వ తేదీ అర్ధరాత్రి కొందరు సాయుదులైన మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. అయితే నిన్న(శుక్రవారం) అతడి మృతదేహాన్ని తెలంగాణ –చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. రక్తపుమడుగులో పడివున్న శ్రీనివాస రావు మృతదేహం పక్కనే మావోయిస్టుల పేరుతో ఓ  లేఖ లభ్యమయ్యింది. దీన్ని  బట్టి అతడు ఇన్ఫార్మర్ అన్న అనుమానంతోనే మావోలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతోంది. 

 • srinivasa rao

  Telangana12, Jul 2019, 5:50 PM IST

  చెరలో ఉన్న టీఆర్ఎస్ నేతను హత్య చేసిన మావోలు

   కొత్తూరు మాజీ ఎంపీటీసీ , టీఆర్ఎస్ నేత శ్రీనివాస రావును మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా ఎర్రంపాడు వద్ద శ్రీనివాసరావు మృతదేహన్ని మావోలు వదిలివెళ్లారు.

 • maoist

  Telangana10, Jul 2019, 11:50 AM IST

  టీఆర్ఎస్ నేతను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరావును మావోయిస్టులు మంగళవారం తెల్లవారుజామున కిడ్నాప్ చేశారు. ఇంతవరకు ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు  ఆందోళన చెందుతున్నారు.

 • maoist

  NATIONAL14, Jun 2019, 8:55 PM IST

  జార్ఖండ్‌లో రెచ్చిపోయిన మావోలు: ఐదుగురు పోలీసుల కాల్చివేత

  జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జంషెడ్‌ పూర్ సమీపంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపి.. ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 

 • naxals encounter

  NATIONAL14, Jun 2019, 10:46 AM IST

  ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

   తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాల పాటు కాల్పులు జరుగాయి.

 • maoist

  Telangana13, Jun 2019, 3:17 PM IST

  కాళేశ్వరం ప్రాజెక్టు పరిసరాల్లో మావోల సంచారం.. హైఅలర్ట్

  తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నెల 21న ఈ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు

 • Telangana7, Jun 2019, 5:48 PM IST

  ఓయూ పీజీ విద్యార్ధి అరెస్ట్: నక్సల్ నేత హరిభూషణ్‌ను కలిశాడని అనుమానం

  ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

 • maoists

  NATIONAL8, May 2019, 5:12 PM IST

  కోరాపుట్ లో ఎదురుకాల్పులు: ఐదుగురు మావోల హతం

  ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. 

 • maoist

  NATIONAL3, May 2019, 10:35 AM IST

  కొద్దిసేపట్లో అమిత్ షా ర్యాలీ: బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసిన మావోలు

  జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరైకెలా జిల్లా ఖర్సవన్‌లో బీజేపీ కార్యాలయాన్ని పేల్చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఇవాళ ఖుంటీ నియోజకవర్గంలో ర్యాలీక చేయడానికి ముందు ఈ ఘటన జరగడం కలకలం రేపింది.

 • maoists

  NATIONAL26, Mar 2019, 8:48 AM IST

  ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్, నలుగురు మావోలు హతం

  ఛత్తీస్‌గడ్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. 

 • encounter

  NATIONAL24, Feb 2019, 10:40 AM IST

  జార్ఖండ్ లో భారీ ఎన్కౌంటర్...ముగ్గురు మావోల మృతి

  జార్ఖండ్ లో ఇవాళ ఉదయం నుండి భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎన్కౌంటర్ జరుగుతోంది. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోలు చనిపోయినట్లు సమాచారం. ఇవాళ తెల్లవారుజామున 6గంటలకు కాల్పులు ప్రారంభమవగా ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

 • sisters

  Andhra Pradesh25, Dec 2018, 1:21 PM IST

  ఆ నక్సల్స్ అక్కాచెల్లెళ్లు: నేపథ్యం ఇదీ, ఒకరు ఆర్కె సెక్యూరిటీ గార్డు

  హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయస్టుల అరెస్ట్ కలకలం రేపుతోంది. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటుండగా పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు మహిళా మావోయిస్టులు సొంత అక్కచెల్లెళ్లు కావడం విశేషం. 

 • Moaist

  Andhra Pradesh25, Dec 2018, 12:17 PM IST

  హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్

  హైదరాబాద్ లో ముగ్గురు మావోయిస్టులను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలేకావడం అందులోనూ సొంత అక్కచెళ్లెల్లే కావడం విశేషం. వీరంతా విశాఖ మన్యంలో పోలీసులపై దాడి చేసిన ఘటనల్లో నిందితులు కావడం విశేషం. మావోయిస్టులు అనూష , అన్నపూర్ణ , భవానిలను మౌలాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు. 

 • Nakka VenkatRao

  Andhra Pradesh24, Dec 2018, 1:22 PM IST

  మావోలకు పేలుడు పదార్థాల సప్లై: నక్కా అరెస్టు

  నక్కా వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ నక్సలిజం వ్యాప్తిలో నక్కా సోదరులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు దుర్గ్ రేంజ్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ జీపి సింగ్ చెప్పారు.