Maniratnam  

(Search results - 55)
 • hero karthi interesting tweet on trisha called her princes

  EntertainmentSep 19, 2021, 11:23 AM IST

  'యువరాణి మీ ఆజ్ఞను పాటించాను' త్రిషను ఉద్దేశిస్తూ కార్తీ ట్వీట్... విషయం ఏమిటంటే!

  గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ టైటిల్ తో భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీ వంటి స్టార్స్ నటిస్తున్నారు. 
   

 • director maniratnam shot a song on aishwarya rai with huge set up for ponniyin selvan

  EntertainmentSep 14, 2021, 2:11 PM IST

  400 మంది డాన్సర్ తో ఐశ్వర్య రాయ్ సాంగ్... పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం భారీ ప్రయత్నం!

  ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై మణిరత్నం ఓ భారీ సాంగ్ షూట్ చేశారట. ఈ సాంగ్ లో ఐశ్వర్య రాయ్ తో పాటు ఏకంగా 400 మంది డాన్సర్ పాల్గొన్నారట.

 • Hindu organizations call for Trisha Krishnan's arrest

  EntertainmentSep 7, 2021, 7:33 AM IST

  త్రిషను అరెస్ట్ చేస్తారా, ఆ ఫొటో అసలు బయటకు ఎలా వచ్చింది?

   త్రిష అనేక క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... ఆమెను అరెస్టు చేయాలని సమాజంలోని కొన్ని వర్గాలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. త్రిష అరెస్ట్ దేనికి?

 • Case filed on Trisha and Maniratnam for this reason

  EntertainmentSep 5, 2021, 12:10 PM IST

  త్రిషకు అది కూడా తెలియదా.. వెంటనే అరెస్ట్ చేయాలి, ఇంత అపచారమా

  హీరోయిన్ త్రిష సౌత్ లో ఒకప్పుడు తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందింది. స్టార్ హీరోలందరితో త్రిష కలసి నటించింది. వయసు పెరిగాక సహజంగానే అవకాశాలు తగ్గుతాయి. త్రిష విషయంలో కూడా అదే జరిగింది.

 • mani ratnam ponniyin selvan movie first part release 2022 arj

  EntertainmentJul 19, 2021, 6:38 PM IST

  `బాహుబలి`ని ఫాలో అవుతున్న మణిరత్నం.. `పొన్నియిన్‌ సెల్వన్‌` టూ పార్ట్స్

  `బాహుబలి` రెండు భాగాలుగా రిలీజ్‌కాగా, `కేజీఎఫ్‌`, `పుష్ప` వంటి చిత్రాలు రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా `పొన్నియిన్‌ సెల్వన్‌`ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు.

 • star director maniratnam wants to do film with maheshbabu arj

  EntertainmentJul 10, 2021, 9:03 AM IST

  మహేష్‌తో సినిమాపై మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు..

  స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం మహేష్‌బాబుతో సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఓ సినిమా చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలో..

 • meetoo effect on maniratnam navarasa arj

  EntertainmentOct 29, 2020, 6:46 PM IST

  మణిరత్నంకి `మీటూ` సెగలు.. `నవరస` పరిస్థితేంటో?

  `మీటూ`కి సంబంధించిన వాస్తవాలను వెల్లడించి చర్చనీయాంశంగా మారిన చిన్మయి శ్రీపాద మరోసారి `మీటూ` ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నంకి ఈ సెగ తగిలింది. 

 • maniratnam huge web series name navarasa arj

  EntertainmentOct 28, 2020, 8:20 PM IST

  మణిరత్నం సంచలనం.. తొమ్మిది మంది దర్శకులతో వెబ్‌ సిరీస్‌

  మణిరత్నం మరో సంచలనానికి తెరలేపుతున్నారు. ఫస్ట్ టైమ్‌ ఆయన ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఊహించని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఓ విభిన్నమైన ప్రయోగాత్మక వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. 

 • Varalaxmi Sarath Kumar Addham Trailer

  EntertainmentOct 11, 2020, 10:55 AM IST

  అక్రమ సంబంధాలే హైలెట్..అరవింద్ టార్గెట్ వాళ్లే?

   ఆహా నుంచి వస్తున్న తాజా వెబ్-సిరీస్ ‘అద్దం’. వన్ థీమ్ త్రీ స్టోరీస్! అంటూ కథేంటో చెప్పేశారు ట్యాగ్ లైన్ తోనే

 • Reason behind Malavika Mohanan photo shoot

  EntertainmentAug 3, 2020, 5:46 PM IST

  పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

  రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో మాళవిక.. చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటం ఆమె అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతూ నెటిజన్లుని ఆకట్టుకుంటున్నాయి.

 • Mani Ratnams anthology Navarasa

  EntertainmentJul 15, 2020, 11:54 AM IST

  మ‌ణిర‌త్నం ‘నవరస’ లో తెలుగు స్టార్స్ ఎవరు?

  పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.

 • Director Manirathnam and Actress Suhanishi House interior Photos

  EntertainmentJul 3, 2020, 3:00 PM IST

  కళ్లు చెదిరే ఇంటీరియర్... భూతల స్వర్గంలా‌ సుహాసినీ మణిరత్నంల ఇల్లు

  ఇండియన్‌ స్క్రీన్‌ మీద తిరుగులేని లెజెండరీ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ ఓ గ్రీటింగ్‌ కార్డ్‌లా ప్లాన్ చేసే మణిరత్నం తన ఇంటిని కూడా అలాగే రూపొందించుకున్నాడు. తెలుగు హీరోయిన్ హీరోయిన్‌ సుహాసినీని పెళ్లాడిన ఈ సెల్యూలాయిడ్ మాస్టర్‌, తన ఇంటిని కూడా కళ్లు చెదిరే ఇంటీరియర్‌తో డిజైన్ చేయించుకున్నాడు.

 • 7 things you probably didnot know about the Ilaiyaraaja

  EntertainmentJun 2, 2020, 10:05 AM IST

  ఇసై జ్ఞాని గురించి అభిమానులకు తెలియని అరుదైన విషయాలు!

  లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్ ఇళయరాజా ఈ రోజు తన 72వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఇసై జ్ఙాని, ఇళయరాజా గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు తెలియని కొన్ని విషయాలు మీ కోసం.

 • Geethanjali Movie Fame Girija Shettar Latest Photo

  EntertainmentMay 15, 2020, 4:49 PM IST

  ఈమె ట్రెండ్ సెట్‌ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌.. గుర్తు పట్టారా..?

  లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. మన్మథుడు నాగార్జున ఇమేజ్‌ను మార్చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. అసలు గీతాంజలి సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తికాదేమో. ప్రేమ వ్యవహారం అంటేనే తప్పుగా భావించే కాలంలో హీరోయిన్‌ బిగ్గరగా లేచిపోదామా అని డైలాగ్ పెట్టడం ఓ సాహసమే.

 • Dulquer Salmaan signs another Telugu film

  EntertainmentMay 10, 2020, 2:01 PM IST

  అఫీషియల్: తెలుగులో మరో చిత్రం కమిటైన దుల్కర్

  మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత  'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.