మహీంద్రా తన కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. వీటిలో ఎక్స్ యూవీ 300, ఆల్ట్రాస్ పై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉండగా, దీంతోపాటు KUV 100 NXT, స్కార్పియోలపై కూడా మంచి ఆఫర్లే ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో లిస్ట్ అయ్యాయి.