Madhavan  

(Search results - 22)
 • undefined

  News27, Mar 2020, 11:24 AM IST

  21 రోజులు పూర్తయ్యేసరికి హీరో ఇలా అయిపోతాడేమో..?

  కరోనా అవుట్ బ్రేక్ నేపథ్యంలో టాప్ స్టార్స్ అంతా ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అభిమాని హీరో మాధవన్‌కు ఆసక్తికర ఫోటోను ట్యాగ్ చేశాడు. 21 రోజుల లాక్ డౌన్‌ కాలం పూర్తయ్యేసరికి మాధవన్‌ ఇలా తయారవుతాడు అంటూ పోస్ట్ చేశాడు ఆ నెటిజెన్‌.

 • nishabdam trailer

  News6, Mar 2020, 1:07 PM IST

  నిశ్శబ్దం ట్రైలర్: అనుష్కని భయపెడుతున్నదెవరు?

  బాక్సా ఆఫీస్ హీరోయిన్ అనుష్క శెట్టి మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కోన వెంకట్ ప్రొడక్షన్ లో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో హారర్ అంశాలతో పాటు థ్రిల్లర్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

 • నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.

  News8, Feb 2020, 8:56 PM IST

  అఫీషియల్: అనుష్క 'నిశ్శబ్ధం' రిలీజ్ డేట్

  అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు.

 • anushka

  News24, Jan 2020, 5:12 PM IST

  అనుష్క 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ వాయిదా.. కారణమేంటంటే..?

  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. 

 • RamyaKrishnan

  News11, Nov 2019, 9:22 AM IST

  రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ.. వరుణ్ తేజ్ కోసమే ఇదంతా!

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. వరుణ్ తేజ్ కు మాస్ లో ఇమేజ్ క్రియేట్ చేసిన చిత్రం ఇది. హరీష్ శంకర్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విజయం సాధించడంతో వరుణ్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

 • Anushka Shetty

  News6, Nov 2019, 5:46 PM IST

  'నిశ్శబ్దం' టీజర్ వచ్చేసింది.. దివ్యాంగురాలిగా అనుష్క నటన చూశారా!

  సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. బాహుబలి తర్వాత అనుష్క చాలా నెమ్మదిగా చిత్రాలు ఎంచుకుంటోంది. బాహుబలి తర్వాత అనుష్క భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. దీనితో అనుష్క నుంచి మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

 • kona venkat

  News1, Nov 2019, 2:36 PM IST

  ఆ హీరోయిన్ పై కోన వెంకట్ స్పెషల్ ఇంటరెస్ట్.. మ్యాటరేంటో..?

  అతడు రూపొందించిన 'గీతాంజలి' సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో అంజలికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. 

 • aamir khan

  News18, Oct 2019, 9:35 AM IST

  మరో కోలీవుడ్ కథను నమ్మిన దంగల్ హీరో.. మల్టీస్టారర్ రెడీ!

  అమీర్ ఖాన్ కెరీర్ లో మరోసారి రీమేక్ కథపై ద్రుష్టి పెట్టాడు. తమిళ్ గజినీ సినిమాతో అప్పట్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక చాలా కాలం తరువాత ఈ బాక్స్ ఆఫీస్ హీరో మరో తమిళ్ కథను గట్టిగా నమ్ముతున్నాడు. అదే విక్రమ్ వేధా. 2017లో కోలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. 

 • అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

  News6, Oct 2019, 11:40 AM IST

  అనుష్క నిశ్శబ్దం లేటెస్ట్ అప్డేట్.. సర్‌ప్రైజ్ రెడీ!

  ఇటీవల అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆమె నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. 

 • anushka shetty

  ENTERTAINMENT11, Sep 2019, 12:37 PM IST

  నిశ్శబ్దం పోస్టర్: సరికొత్తగా అనుష్క క్యూట్ లుక్

  సౌత్ ఇండియన్ స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సౌత్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

 • madhavan

  ENTERTAINMENT24, Jul 2019, 2:40 PM IST

  నన్ను పెళ్లి చేసుకుంటారా? మాధవన్ కి పెళ్లి ప్రపోజల్!

  ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్ కి ఇప్పటికీ ఆ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. 

 • అనుష్క శెట్టి - బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (మౌంట్ కార్మెల్ కాలేజ్, బెంగుళూరు)

  ENTERTAINMENT25, Mar 2019, 2:07 PM IST

  అనుష్క తీసుకుంటున్న ట్రైనింగ్ విని టాలీవుడ్ షాక్

  విజయం సాధించటానికి హీరో,హీరోయిన్స్ తెర వెనక తెగ కష్టపడుతున్నారు. పేరు తెచ్చే పాత్ర కోసం తపించిపోతున్నారు.

 • undefined

  ENTERTAINMENT12, Dec 2018, 4:07 PM IST

  మాధవన్ తో జాగ్రత్త..అన్నీ తెలిసిపోతున్నాయ్

  మాధవన్ తో జాగ్రత్త..అన్నీ తెలిసిపోతున్నాయ్

 • anushka

  ENTERTAINMENT12, Dec 2018, 1:57 PM IST

  అభిమానులను బాధ పెట్టే అనుష్క నిర్ణయం!

  దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది అనుష్క. సినిమాకి రెండు నుండి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అతి తక్కువ మంది సౌత్ హీరోయిన్లలో అనుష్క ఒకరు

 • anushka

  ENTERTAINMENT8, Nov 2018, 4:17 PM IST

  ఎట్టకేలకు అనుష్క సినిమాపై అనౌన్స్మెంట్!

  'భాగమతి' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు.