Lungs: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు సరిగా పనిచేయాల్సిందే. అయితే కొన్ని వైరస్ ల వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు సిగరెట్ పొగ, పర్యావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే.. పోషకాలు అధికంగా ఉండే ఆహరాలను తీసుకోవాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం