ట్విట్టర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌తో పోటీ పడేందుకు దేశీ యాప్ కూ భారీ సన్నాహాలు చేసింది. ఈ స్వదేశీ మైక్రో-బ్లాగింగ్ యాప్ ఇప్పుడు US తర్వాత బ్రెజిల్, పోర్చుగల్లోకి ప్రవేశించింది. అంతేకాదు తాజాగా ప్రపంచ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో పోటీ పడుతున్న ఏకైక భారతీయ మైక్రో-బ్లాగ్ గా Koo యాప్, యూజర్ డౌన్లోడ్ల పరంగా ట్విట్టర్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.