Kodandaram  

(Search results - 321)
 • telangana bandh : kodandaram arrest at jublee bus depot
  Video Icon

  Telangana19, Oct 2019, 1:11 PM IST

  telangana bandh video: తెలంగాణ బంద్ : జూబ్లీ బస్ డిపో వద్ద కోదండరామ్ అరెస్ట్

  తెలంగాణ బంద్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. బంద్ కు మద్దతు పలికిన జేఏసీ నాయకుడు కోదండరామ్ ను జూబ్లీ బస్ డిపో వద్ద అరెస్ట్ చేశారు.

 • ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ కు మద్దతును ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సోమవారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు.

  Telangana19, Oct 2019, 11:10 AM IST

  తెలంగాణ బంద్: సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి అరెస్ట్

  ఇందాక కొద్దీ సేపటి కింద నారాయణగూడ వద్ద సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. నేటి ఉదయం జూబిలీ బస్సు స్టాండ్ ముట్టడికి యత్నించిన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు

 • kcr kodandaram

  Telangana19, Oct 2019, 9:38 AM IST

  తెలంగాణ బంద్... కోదండరాం, టీడీపీ నేతలు అరెస్ట్

  ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

 • ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
  Video Icon

  Telangana16, Oct 2019, 7:29 PM IST

  సెంటిమెంట్ ఖేల్ ఖతమ్: కేసీఆర్ కు చుక్కలే... (వీడియో)

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ముఖ్య కారణం తెలంగాణ సెంటిమెంట్ అనే బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించడం. చంద్రబాబు ఇక్కడ పోటీకి దిగడం, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడంతో ప్రజలు కెసిఆర్ కు రెఫరెండం గా కన్నా తెలంగాణకు రెఫరెండం గా ఈ ఎన్నికను భావించి ఓట్లు వేశారు.

 • telangana jana samithi party president Kodandaram supports RTC strike
  Video Icon

  Telangana15, Oct 2019, 5:48 PM IST

  ఆర్టీసీ సమ్మెకు మద్ధతు తెలిపిన ఫ్రొ.కోదండరాం (వీడియో)

  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఫ్రొ.కోదండరాం కరీంనగర్ లో మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ నాడు ఆర్టీసీని విలీనం చేస్తానని... నేడు అనలేదు అని అబద్దాలు మాట్లాడడం కెసిఆర్ కే చెల్లిందన్నారు. ఉద్యమం చేస్తున్న కార్మికుల కోసం మద్దతు తెలపడానికి వచ్చిన కరీంనగర్ ఎంపీ ని అరెస్టు చేయడం ఖండిస్తున్నామని చెప్పారు.

 • kodandaram

  Karimanagar15, Oct 2019, 3:38 PM IST

  వలస మంత్రుల నిర్వాకమే... ఆర్టీసి ఆస్తులపై కన్నేసి...: కోదండరాం

  కరీంనగర్ వేదికన జరుగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మెలో టీజేఎస్ అధినేత కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై ఫైర్ అయ్యారు. 

 • huzurnagar

  Districts14, Oct 2019, 9:04 PM IST

  హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: కోదండరామ్

  హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపుఖాయమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి పక్షాన ఆయన సోమవారం హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

 • kodandam
  Video Icon

  Hyderabad13, Oct 2019, 1:05 PM IST

  డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి కోదండరాం నివాళులు(వీడియో)

  ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు మృతి చెందాడు.

 • Telangana12, Oct 2019, 11:06 AM IST

  ఎంగిలి ప్లేట్లను ఏరిన హైకోర్టు న్యాయమూర్తి

  హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ బదిలీ కావడంతో ఆయన వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో... అతిథులకు టీ, స్నాక్స్ లాంటివి అందజేశారు. వాటిని తిన్న పలువురు ప్లేట్లను మాత్రం అక్కడే పడేశారు.

 • rtc

  Telangana6, Oct 2019, 1:18 PM IST

  సమ్మె: కోదండరామ్‌తో ఆర్టీసీ జేఎసీ నేతల భేటీ

  ఆర్టీసీ జేఎసి నేతలు ఆదివారం నాడు  టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.
   

 • kodandaram

  Telangana2, Oct 2019, 12:44 PM IST

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్దతు

  హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21న జరుగుతున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి మద్దతు ప్రకటించింది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ బుధవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

 • kodandaram

  Telangana1, Oct 2019, 1:33 PM IST

  హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: మద్దతివ్వాలని కోదండరామ్‌ను కోరిన కాంగ్రెస్

  హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  తమ పార్టీకి మద్దతివ్వాలని టీజేఎస్ ను కాంగ్రెస్ పార్టీ కోరింది. మంగళవారం నాడు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసింది.
   

 • kodandaram

  Telangana23, Sep 2019, 5:21 PM IST

  అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి: కోదండరామ్

  ఆదివారం అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన మౌనిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్

 • laxman rakhi

  Telangana15, Aug 2019, 1:57 PM IST

  చంద్రబాబు, లక్ష్మణ్, కోదండరామ్ నివాసాల్లో రక్షాబంధన్ వేడుకలు

  కుటుంబ బంధాలకు పెద్దపీట వేసే మన సంప్రదాయం, సంస్కృతి ఆదర్శనీయం. అన్నా చెల్లెళ్ళు ఒకరి క్షేమాన్ని మరొకరు కోరుకుంటూ, ఒక అపురూప బంధానికి కట్టుబడి ఉంటామని చాటే రక్షా బంధన దినోత్సవం వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో సంబరంగా జరిగాయి. 

 • kodandaram-arrest
  Video Icon

  Telangana14, Aug 2019, 2:44 PM IST

  కోదండరామ్ అరెస్ట్ (వీడియో)

  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను బుధవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని  వెల్దండ వద్ద పోలీసులు  ఆయనను అరెస్ట్ చేసి   పోలీస్ స్టేషన్ కు తరలించారు.