Kamal Hasan  

(Search results - 41)
 • వెంకటేష్ - కె రాఘవేంద్ర రావ్ కాంబినేషన్ లో వచ్చిన సుభాష్ చంద్రబోస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించకపోయినప్పటికీ సినిమాలో చాలా సీన్స్ మంచి ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఫ్రీడమ్ ఫైటర్ గానే కాకుండా వెంకటేష్ సాధారణ యువకుడిగా చేసిన మారో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

  News18, Oct 2019, 12:22 PM IST

  యాక్షన్ సీన్స్ కోసం 40కోట్లు.. శంకర్ బడ్జెట్ పాట్లు!

  సాధారణంగా ఈ దర్శకుడు ఖర్చు చేసే విధానం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  ఒక నెంబర్ అనుకుంటే నిర్మాత అందుకు ఒప్పుకొని తీరాల్సిందే. ముందే అగ్రిమెంట్ ప్రకారం నడుచుకునే శంకర్ గత కొన్నాళ్లుగా బడ్జెట్ పరిమితులను దాటించేస్తున్నాడు. సినిమాలు హిట్టయినంత వరకు శంకర్ చేప్పినట్లు నిర్మాతలు రిస్క్ చేశారు,. 

 • meera mithun

  News16, Oct 2019, 9:04 AM IST

  మాటలు జాగ్రత్త.. కమల్ కూతురిపై నటి ఘాటు వ్యాఖ్యలు

  మీరా మిథున్ సంబందించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. అనంతరం తమిళ్ బిగ్ బాస్ 3 లో మెరిసి అనుకోని కారణాలవల్ల షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమెకు ఒక అవకాశం మిస్ అవ్వడంతో కోలీవుడ్ పరిశ్రమపై అలాగే కమల్ కూతురిపై అసహనం వ్యక్తం చేశారు. 

 • pv sindhu

  ENTERTAINMENT10, Oct 2019, 9:12 PM IST

  కమల్ హాసన్ తో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి.సింధు భేటీ

  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు కమల్ హాసన్ తో భేటీ అయ్యారు.  ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులను అలాగే పలువురు ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటున్న సింధు నేడు కమల్ హాసన్ ని కలుసుకొని మీడియా ముందుకు వచ్చారు. పివి సింధు రాక గురించి ముందే తెలుసుకున్న కమల్ ఆమెను పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు.

 • sye raa

  ENTERTAINMENT29, Sep 2019, 4:18 PM IST

  సైరాలో కమల్ - పవన్.. వాయిస్ తో మ్యాజిక్ చేయగలరా?

  అక్టోబర్ 2కోసం మెగా అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి మూవీ వివిధ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. సైరా సినిమా తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. 

 • Chiranjeevi and Rajinikanth

  NATIONAL28, Sep 2019, 12:58 PM IST

  చిరు రాజకీయ సలహాకు కమల్ కౌంటర్

  గెలుపోటములను దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్లోకి రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఒక మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వచ్చానని అన్నారు.

 • megastar chiranjeevi

  ENTERTAINMENT27, Sep 2019, 12:38 PM IST

  పొలిటిక్స్ పై చిరంజీవికి క్లారిటీ: పవన్ కల్యాణ్ రాజకీయాలపైనా...

  ప్రస్తుతం అక్టోబర్ 2వ తేదీన విడుదలవుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాతో ఆయనకు మరింత స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. దాంతో తమిళ పత్రికతోనే రాజకీయాలపై ఆయన స్పష్టంగానే మాట్లాడారు. సున్నిత మనస్కులు రాజకీయాలకు పనికి రారని ఆయన చెప్పారు. 

 • kajal aggarwal

  ENTERTAINMENT20, Sep 2019, 4:09 PM IST

  ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్ పై కాజల్ స్వీట్ వార్నింగ్

  టాలీవుడ్ చందమామ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల ఆడియెన్స్ తో ముచ్చటించింది. ట్విట్టర్ లో మూడు మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అమ్మడు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పింది

 • indian 2

  ENTERTAINMENT23, Aug 2019, 4:37 PM IST

  ఇండియన్ 2: చిరాకుతో తప్పుకున్న స్టార్ హీరోయిన్

  కోలీవుడ్ లో విజయ్ సేతుపతికి టాలెంటేట్ నటుడని ఎలాంటి గుర్తింపు ఉందొ అలాగే ఐశ్వర్య రాజేష్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

   

 • Director Shankar

  ENTERTAINMENT19, Aug 2019, 3:13 PM IST

  ఇండియన్ 2: శంకర్ కీ పాయింట్ ఏమిటంటే?

  దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ అలాగే నటనలో లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2. అతి కష్టం మీద మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అయినా శంకర్ సినిమాలో ఎక్కువగా ఒక సోషల్ పాయింట్ పై ఫోకస్ చేశాడట. 

   

 • indian 2

  ENTERTAINMENT15, Aug 2019, 3:27 PM IST

  శంకర్ 'భారతీయుడు 2' వచ్చాడు కానీ..

   

  ఇండియన్ బాక్స్ ఆఫీస్ లెక్కలను ఒక తమిళ్ సినిమాతో తిరగరాయగల సత్తా ఉన్న దర్శకుడిగా శంకర్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఐ - 2.ఓ సినిమాల తరువాత దేశం మెచ్చిన దర్శకుడు ఏ పని చేసినా అభిమానులకు నిరాశే కలుగుతోంది

 • TOLLYWOOD

  ENTERTAINMENT15, Aug 2019, 12:56 PM IST

  ఇండిపెండెన్స్ డే స్పెషల్: దేశ భక్తిని ఎలుగెత్తి చాటిన టాలీవుడ్ సినిమాలు

  ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి  తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..  

 • tollywood

  ENTERTAINMENT11, Aug 2019, 11:44 AM IST

  ఈ మల్టీస్టారర్ సినిమాలొస్తే బాలీవుడ్ భయపడాల్సిందే

  సౌత్ సినిమా స్థాయి రోజురోజుకి నేషనల్ లెవల్ ని ధాటి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దన్న పాత్ర పోషించే బాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువకాకుండా సౌత్ సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి - KGF సినిమాల క్రేజ్ కి బాలీవుడ్ కూడా షాకయ్యింది. 

 • indian 2

  ENTERTAINMENT8, Aug 2019, 12:35 PM IST

  ఇండియన్ 2: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన శంకర్

  లైకా ప్రొడక్షన్ శంకర్ అన్ లిమిటెడ్ బడ్జెట్ కి ఎలాగోలా బ్రేకులు వేసి సినిమాను స్టార్ట్ చేసింది. ఆరు నెలల కిందట మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికి 15 శాతం మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. అసలైతే మధ్యలో సినిమా ఆగిపోకుంటే ఇప్పటికి సగం షూటింగ్ అయిపోయి ఉండేది.

 • indian 2

  ENTERTAINMENT15, Jul 2019, 5:10 PM IST

  ఇండియన్ 2: ఎట్టకేలకు శంకర్ వెనకడుగు?

   

  సంచలన దర్శకుడు శంకర్ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక స్టార్ డైరెక్టర్ ఎదిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటిసారి ఈ స్టార్ డైరెక్టర్ షూటింగ్ మొదటిదశలోనే ప్రొడక్షన్ సంస్థతో విబేధాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

 • Actor Akshara Haasan has responded to the controversy surrounding her private pictures that were hacked and leaked online. Taking to Instagram, the actor termed the incident as a #MeToo moment saying that she has approached cyber cell and Mumbai police for assistance.

  ENTERTAINMENT9, Jul 2019, 8:31 AM IST

  కమల్ - రజినీలతో మల్టీస్టారర్.. ఎలాగైనా తీస్తా!

  కమల్ హాసన్ - రజినీకాంత్ లు ఒకే తెరపై కనిపించాలని గత కొంత కాలంగా ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అది తీరని కలలానే మిగిపోయింది. గతంలో కొంత మంది దర్శకులు ఈ కాంబోని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అది వర్కౌట్ కాలేదు.