కన్నడ స్టార్ దర్శన్ నటించిన `కాటేరా` మూవీ కలెక్షన్లు దుమ్మురేపుతుంది. కన్నడ నాట విడుదలైన ఈ మూవీ వారం రోజులోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది.
కన్నడ నాట `కాటేరా` సినిమా కలెక్షన్ల దుమ్మురేపుతుంది. దర్శన్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు కి కొత్త కళ తీసుకొచ్చింది. హౌజ్ఫుల్తో రన్ అవుతుంది.
కన్నడ ప్రభాస్ సినిమా Salaar కు షాకిచ్చిన దర్శన్ Darshan లేటెస్ట్ ఫిల్మ్ ‘కాటేరా’ Kaatera బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో సాలిడి మార్క్ ను చేరుకుంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా బాగానే కనిపిస్తోంది.