Asianet News TeluguAsianet News Telugu
252 results for "

Irrigation

"
Congress requests EC to cancel Huzurabad BypollCongress requests EC to cancel Huzurabad Bypoll
Video Icon

హుజురాబాద్ ఉపఎన్నికను రద్దు చేయాలని కోరిన కాంగ్రెస్ ... పోలీసులపై వేటు వేసిన ప్రభుత్వం

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 29, 2021, 5:09 PM IST

national green tribunal stops palamuru rangareddy lift irrigation project worksnational green tribunal stops palamuru rangareddy lift irrigation project works

ఏపీకి ఊరట, తెలంగాణకు షాక్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌‌కి ఎన్జీటీ బ్రేక్, పనులు నిలిపివేయాలని ఆదేశం

తెలంగాణ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. 

Telangana Oct 29, 2021, 11:21 AM IST

nijam sagar dam gates closed to help degree studentsnijam sagar dam gates closed to help degree students

పరీక్ష రాసే విద్యార్థుల కోసం నిజాం సాగర్ డ్యామ్ గేట్లు మూసేశారు.. కెనాల్‌లోనే ఆసరా పింఛన్లు

ముగ్గురు డిగ్రీ విద్యార్థులు పరీక్ష రాయడం కోసం నిజాం సాగర్ డ్యామ్ గేట్లను మూసేశారు. తద్వారా కెనాల్‌లో వాటర్ వెనక్కి వెళ్లడంతో వారు పరీక్ష రాశారు. ఇదే సమయంలో ఆ ఊరి ప్రజలు నిత్యావసరాలను మరో ఊరి నుంచి కొనుక్కుని వెళ్లారు. ఆసరా పింఛన్‌లనూ ఆ కెనాల్‌లోనే పంచారు.
 

Telangana Oct 2, 2021, 4:52 PM IST

AP CM Jagan Reviews on irrigation departmentAP CM Jagan Reviews on irrigation department

కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టండి: ఇరిగేషన్ సమీక్షలో జగన్

మరో వైపు వచ్చే ఏడాది ఆగష్టు నాటికి అవుకు రిజర్వాయర్ పనులను  పూర్తి చేసి నీరందిస్తామని అధికారులు చెప్పారు.వంశధార స్టేజ్ 2 పనులను నిర్థీణ సమయంలోపుగా పూర్తి చేయాలని  సీఎం ఆదేశించారు.ఈ విషయమై ఒడిశా రాష్ట్రంతో చర్చించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 

Andhra Pradesh Oct 1, 2021, 5:05 PM IST

we will complete sangameshwara and basaveshwara lift irrigation projects :Harish Raowe will complete sangameshwara and basaveshwara lift irrigation projects :Harish Rao

సంగారెడ్డిలో లిఫ్ట్ ఇరిగేషన్‌ల కింద 3 లక్షల ఎకరాలకు సాగు నీరు: అసెంబ్లీలో హరీష్ రావు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల (telangana Assembly session)సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్ రావు స‌మాధానం ఇచ్చారు. కొన్ని ద‌శాబ్దాల క‌ల నెరవేరనుందని ఆయన చెప్పారు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు.

Telangana Oct 1, 2021, 11:00 AM IST

No permission to Janasena for sramadanam on Cotton barrageNo permission to Janasena for sramadanam on Cotton barrage

కాటన్ బ్యారేజీపై శ్రమదానం...జనసేనకు అనుమతి లేదు: తేల్చేసిన ఇరిగేషన్ ఎస్ఈ

కాటన్ బ్యారేజీ రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు ఎస్ఈ. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు.

Andhra Pradesh Sep 30, 2021, 1:10 PM IST

NGT orders to submit report before oct 1 on Palmuru Ranga Reddy lift irrigation projectNGT orders to submit report before oct 1 on Palmuru Ranga Reddy lift irrigation project

palamuru Rangareddy lift irrigation:పర్యావరణ, ఫారెస్ట్ శాఖలపై ఎన్జీటీ ఆగ్రహం

ఈ ప్రాజెక్టు విషయంలో తప్పులు జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎందుకు స్పందించలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.చర్యలకు ఆదేశించే వరకు అధికారుల్లో కదలిక ఎందుకు రాలేదని ఎన్జీటీ ప్రశ్నించింది. ఈ ప్రాజెక్టుపై ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డును (krmb) ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.అటవీ, పర్యావరణ శాఖలకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది ఎన్జీటీ.

Telangana Sep 27, 2021, 10:07 PM IST

Power generation: AP seeks action against TelanganaPower generation: AP seeks action against Telangana

కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ:తెలంగాణ సర్కార్‌ పై ఫిర్యాదు

విద్యుత్ ఉత్పత్తికి వాడిన 113 టీఎంసీల నీటిని తెలంగాన వాటాలో కలపాలని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. బోర్డు నిర్ణయాలు, ఒప్పందాలను తెలంగాణ ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం  ఆ లేఖలో ఆరోపించింది. నిబంధనలు ఏకపక్షంగా ఉల్గంఘిస్తున్న తెలంగాణకు జరిమానా వేయాలని  ఆ లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది.

Andhra Pradesh Sep 23, 2021, 11:18 AM IST

telangana enc letter to krmb chairmantelangana enc letter to krmb chairman

అక్కడ టెలీమెట్రీలు అక్కర్లేదు.. ఏపీ వాదనను పట్టించుకోవద్దు: కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు (కేఆర్ఎంబీ) తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న నిరాధారమైన వాదనను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Telangana Sep 21, 2021, 7:43 PM IST

GRMB orders to permissions to within six months telugu statesGRMB orders to permissions to within six months telugu states

ఆరు నెలలోపుగా ఆ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవాలి: జీఆర్ఎంబీ

తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీలోపుగా గెజిట్ నోటిఫికేషన్  అమలుకు సహకరించాలని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను జీఆర్ఎంబీ కోరింది.

Telangana Sep 17, 2021, 5:02 PM IST

Work is not going at Rayalaseema Lift Irrigation Project says suresh babuWork is not going at Rayalaseema Lift Irrigation Project says suresh babu

రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు జరగడం లేదు:ఎన్జీటీ విచారణలో డాక్టర్ సురేష్ బాబు


ఈ ప్రాజెక్టు  నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో సామాగ్రిని నిల్వ చేసినట్టుగా ఆయన చెప్పారు.ఈ ప్రాజెక్టుకు అనుమతులు పరిశీలనలో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.

Telangana Sep 8, 2021, 3:21 PM IST

Telangana government writes letter to union government on Veligonda projectTelangana government writes letter to union government on Veligonda project

ఏపీ, తెలంగాణ జలజగడం: వెలిగొండ ప్రాజెక్టుకు నిధులపై కేంద్రానికి టీఎస్ సర్కార్ లేఖ

వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని కూడ తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది.  అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని  కూడ తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది.

Telangana Aug 27, 2021, 12:50 PM IST

Asianet News The Week: Key Arrest Made in relation with YS Vivekananda Reddy Murder CaseAsianet News The Week: Key Arrest Made in relation with YS Vivekananda Reddy Murder Case
Video Icon

The Week: బండి సంజయ్ పాదయాత్ర ... వివేకా హత్య కేసులో కీలక మలుపు

The Week: బండి సంజయ్ పాదయాత్ర ...  వివేకా హత్య కేసులో కీలక మలుపు

NATIONAL Aug 16, 2021, 4:57 PM IST

krmb report ready on rayalaseema lift irrigation projectkrmb report ready on rayalaseema lift irrigation project

రాయలసీమ ఎత్తిపోతల పథకం.. కేఆర్ఎంబీ నివేదిక సిద్ధం, సర్వత్రా ఉత్కంఠ

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సంబంధించిన నివేదికను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్దం చేసింది. కేఆర్‌ఎంబీ నివేదిక ఆధారంగా ఈ నెల 16న ఉల్లంఘన పిటిషన్ పై ఎన్జీటీ విచారణ జరపనుంది.  

Andhra Pradesh Aug 14, 2021, 8:30 PM IST