Ireland
(Search results - 12)NRINov 1, 2020, 8:10 PM IST
ఐర్లాండ్: శవాలుగా తేలిన భారతీయ మహిళ, ఇద్దరు పిల్లలు
ఐర్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. మన దేశానికి చెందిన తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు శవాలుగా తేలారు
Tech NewsOct 23, 2020, 12:22 PM IST
ఫేస్బుక్ కొత్త డేటింగ్ సర్వీస్.. 32 దేశాలలో అందుబాటులోకీ..
ఫేస్బుక్ ఒక కొత్త డేటింగ్ సర్వీస్ లాంచ్ చేసింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషనర్ (డిపిసి) ఆందోళన చేయడంతో ఫేస్బుక్ డేటింగ్ రోల్ అవుట్ ఫిబ్రవరిలో వాయిదా పడింది. రెగ్యులేటరీ ఆందోళనల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో రోల్ అవుట్ ఆలస్యం అయిన తరువాత 32 యూరోపియన్ దేశాలలో డేటింగ్ సర్వీసెస్ ప్రారంభిస్తున్నట్లు ఫేస్బుక్ బుధవారం తెలిపింది.
CricketAug 28, 2020, 6:11 PM IST
భారీ సిక్సర్‌తో అభిమానులకు పండుగ.. తనకు మాత్రం నష్టం
భారీ సిక్సర్ల వీరుడు, ఐర్లాండ్ విధ్వంసక ఆటగాడు కెవిన్ ఒబ్రెయిన్‌కు పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఓ అద్దం పగిలిన విషయంలో ఏం చేయాలో తెలియక ఆయన జుట్టు పీక్కుంటున్నాడు.
Tech NewsAug 7, 2020, 11:04 AM IST
ఐర్లాండ్‌లో మొట్టమొదటి యూరోపియన్ డేటాసెంటర్ ప్రారంభించనున్న టిక్‌టాక్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర అమెరికన్ చట్టసభ సభ్యులు టిక్‌టాక్ సంస్థ జాతీయ భద్రతకు ప్రమాదమని, టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ లేదా ఇతర పెద్ద సంస్థకు సెప్టెంబర్ 15 లోగా విక్రయించకపోతే తరువాత అమెరికాలో టిక్‌టాక్ సేవను నిషేధిస్తామని ట్రంప్ డెడ్ లైన్ విధించారు.
Viral NewsJul 28, 2020, 10:04 PM IST
మాస్క్ పెట్టుకోమన్నందుకు.. బస్సులో అందరి ముందు ఛాతిపై కొరికి జంప్
మాస్క్ పెట్టుకోమని చెబుతున్న తోటి వారిపైనా కొందరు భౌతికదాడులకు దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి
INTERNATIONALMay 28, 2020, 6:05 PM IST
కరోనా కాలంలో ఒక్కటైన డాక్టర్, నర్స్
నర్స్ గా పనిచేస్తున్న జాన్ టిప్పింగ్, డాక్టర్ గా పనిచేస్తున్న అన్నలన్ నవరత్నం ఇద్దరు ఒక్కటవాలని నిశ్చయించుకున్నారు. నార్తర్న్ ఐర్లాండ్, శ్రీలంకల నుంచి తమ కుటుంబాలు ఈ కరోనా మహమ్మారి కాలంలో క్షేమంగా ప్రయాణం సాగించలేవు అని భావించి, అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ వేడుకను సాధ్యమైనంత త్వరగా నిర్వహించుకోవాలని అనుకున్నారు.
Coronavirus IndiaMay 16, 2020, 10:36 AM IST
మోదీ ముద్దు.. భారత్ వద్దు: ఆపిల్‌పై ట్రంప్ హెచ్చరిక..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరహాయే వేరు. ఆయన చెప్పిందే వేదం.. కరోనా నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావిస్తున్న టెక్ దిగ్గజం ‘ఆపిల్‘ వంటి సంస్థలు తిరిగి అమెరికాలోనే ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని, లేదంటే పన్నుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.
CRICKETMar 18, 2019, 12:04 PM IST
142 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో... ఐర్లాండ్ క్రికెటర్ అరుదైన రికార్డు
ఐర్లాండ్ క్రికెటర్ టిమ్ ముర్టాగ్ 142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్ హోదా అందుకున్న తర్వాత ఆఫ్గనిస్తాన్, ఐర్లాండ్ దేశాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టిమ్ ఈ ఘనతను అందుకున్నాడు
CRICKETFeb 24, 2019, 4:19 PM IST
62 బంతుల్లో 162 ...టీ20లలో అఫ్గన్ క్రికెటర్ సంచలనం
నివారం డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గన్... ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ భీకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది.
INTERNATIONALNov 17, 2018, 2:50 PM IST
అలాంటి లోదుస్తులు వేసుకుంటే శృంగారానికి ఒకే చేసినట్టా..?
అమ్మాయిలు ఎలాంటి అండర్ వేర్స్ వేసుకోవాలో కూడా మీరే చేస్తారా అంటూ.. ఐర్లాండ్ లో మహిళలు మండిపడుతున్నారు.
CRICKETNov 15, 2018, 12:40 PM IST
INTERNATIONALNov 14, 2018, 9:06 PM IST