IndiGo flight faces hailstorm: ఇండిగో విమానం శ్రీనగర్లో తుఫానులో చిక్కుకుంది. వడగళ్ల వానతో విమానం కుదుపునకు గురైంది. అలాగే, ముందుభాగం కూడా ధ్వంసమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
IndiGo flight: జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం పాకిస్తాన్లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది. ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్ కావాల్సి వచ్చింది.
Indigo Flight: ఇండిగో విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. అమృత్సర్లో దిగిన తర్వాత, నిందితుడిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు.
Delay In Indigo Flights: దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ ఇండిగో విమానాలు శనివారం ఆలస్యంగా నడిచాయి. ఈ విషయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియస్ అయ్యింది. ఈ సమస్యపై వివరణ ఇవ్వాల్సింది ఆదేశించింది.
Aviation Minister Jyotiraditya Scindia: ఓ దివ్యాంగ చిన్నారిని మిమానంలోకి నిరాకరించిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై తానే స్వయంగా దర్యాప్తు చేస్తానని వెల్లడించారు.