మన హైదరాబాద్ లో అత్యాధునిక సదుపాయాలతో ఒలింపియన్, భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా బాడ్మింటన్ అకాడెమీని ప్రారంభించారు.