Mahatma Gandhi Statue: జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్రంతో పాటు స్వచ్ఛభారత్ మిషన్‌పైనా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సుమారు 1,000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి.. వాటిని రీసైకిల్ చేసి.. మహ్మతుడి విగ్రహాన్ని తయారు చేశారు.