Search results - 75 Results
 • minister somireddy chandramohan reddy visits bara shaheed dargah

  Andhra Pradesh21, Sep 2018, 5:16 PM IST

  బారా షహీద్ దర్గాకు మంత్రి సోమిరెడ్డి..చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని మెుక్కు

  రొట్టెల పండుగ సందర్భంగా బారా షహీద్ దర్గాను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ రొట్టెను పట్టారు మంత్రి సోమిరెడ్డి. 

 • Constant rise in petrol prices dents festive spirit: Survey

  business18, Sep 2018, 11:08 AM IST

  పెట్రోల్ ధరలతో పండుగ జోష్‌పై పిడుగు

  పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం పండుగ కొనుగోళ్లపై పడుతున్నది. రోజురోజుకూ తడిసి మోపెడవుతున్న ఇంధన భారం.. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నది.

 • viral news ..surat shop sells 24-karat gold sweets at 9000rupees per kilo

  Food12, Sep 2018, 1:20 PM IST

  స్వచ్ఛమైన బంగారంతో స్వీట్లు.. కేజీ రూ.9వేలు

  మామూలుగా ఐతే  సిల్వర్ పూత కలిగిన స్వీట్లను విక్రయిస్తుంటారు కదా. అయితే  సిల్వర్ కు బదులు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పూత పూసి అమ్ముతున్నారు ఆ స్వీటు షాపు వాళ్లు.

 • RedSeer expects strong growth in online shopping during festive season

  business10, Sep 2018, 7:45 AM IST

  ఇక ఆన్‌లైన్‌లోనే పండుగలు: ఈసారి పక్కా రూ.22 వేల కోట్ల సేల్స్!

  రోజులు మారుతున్నాయి. అంటే టెక్నాలజీ పుణ్యమా? అని ప్రపంచమే కుగ్రామంగా మారిన ప్రస్తుత తరుణంలో ఆన్ లైన్, డిజిటల్ వ్యాపార లావాదేవీలకే పెద్ద పీట. ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ రిటైల్ సంస్థల ద్వారా రూ.22 వేల కోట్ల మేరకు విక్రయాలు సాగొచ్చని రెడ్ సీర్ అనే అధ్యయన సంస్థ అంచనా వేసింది.

 • IndiGo back with festive sale

  Automobile3, Sep 2018, 5:50 PM IST

  పది లక్షల విమాన టికెట్లు... కేవలం రూ.999 మాత్రమే....

  ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి భారీ ఆపర్లను ప్రకటించింది. ఫెస్టివల్ సేల్ ఆఫర్లో భాగంగా పన్నెండు లక్షల విమాన టికెట్లను అతి తక్కువ ధరకే అందిస్తోంది సోమవారం నుండి ఈ టికెట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది.
   

 • Flipkart versus Amazon: Get set for a festival of discounts

  business26, Aug 2018, 2:46 PM IST

  బస్తీమే సవాల్: ఫ్లిప్‌కార్ట్ x అమెజాన్ వచ్చే పండుగల సీజన్‌లో ఆఫర్స్ వార్!!

  పండుగల సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రపంచంలోకెల్లా రెండు అతిపెద్ద రిటైల్ దిగ్గజాలుగా పేరొందిన సంస్థలు వాల్‌మార్ట్, అమెజాన్ రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నాయి

 • kerala floods

  NATIONAL15, Aug 2018, 4:54 PM IST

  కేరళను ముంచెత్తుతున్న వర్షాలు... ప్రమాదంలో ముళ్లపెరియార్ డ్యామ్

   పర్యాటక రంగానికి మణిహారంగా పేర్గాంచిన కేరళ వరుణిడి ఆగ్రహంతో వణుకుపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ  కకావికలంగా మారింది.

 • Mahanati Wins The Indian Film Festival Of Melbourne Equality In Cinema Award

  ENTERTAINMENT13, Aug 2018, 1:11 PM IST

  ‘మహానటి’ కి మరో ప్రతిష్టాత్మక అవార్డు

  కీర్తి సురేష్.. సావిత్రి పాత్రలో జీవించేసింది. సాధారణ ప్రజలతోపాటు.. సెలబ్రెటీలు సైతం ఈ చిత్రానికి దాసోహమయ్యారు. కలెక్షన్ల పరంగానూ ఈ సినిమా సత్తా చాటింది. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి మరో అరుదైన గుర్తింపు లభించింది.

 • needi naadi oke katha movie selected for dc south asian film festival

  ENTERTAINMENT9, Aug 2018, 4:55 PM IST

  'నీది నాది ఒకే కథ'కు అరుదైన గౌరవం!

  ప్రతి ఏడాది జరిగే డిసి సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్(DCSAFF) లో సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి వాటిని ఈ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ చేస్తుంటారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అయ్యే తెలుగు సినిమాలు చాలా అరుదు. ఇప్పుడు ఆ గౌరవాన్ని దక్కించుకుంది 'నీది నాదే ఒకే కథ' సినిమా.

 • Paradise hosting Hot n Juicy Kebab Festival

  Food9, Aug 2018, 11:16 AM IST

  నోరూరిస్తున్న ప్యారడైజ్ కబాబ్ ఫెస్టివల్ (ఫోటోలు)

  నోరూరిస్తున్న ప్యారడైజ్ కబాబ్ ఫెస్టివల్ (ఫోటోలు)

 • Ganesh idol prices shoot up this festival season

  Telangana7, Aug 2018, 12:12 PM IST

  ధరల పెంపు ఆ వినాయకున్నీ వదల్లేదు

  సామాన్యంగా వస్తువుల ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. కానీ ఈ సారి ఆ పెంపు లంభోధరున్ని కూడా వదల్లేదు. ఓ తెలుగు సినిమా పాటలో ''ఆకాశం నుండి దిగివస్తూ మీతో పాటు ధరలను కూడా నేలకు తీసుకురావాలి వినాయకా'' అంటూ హీరో పాడుకుంటాడు. అయితే ఆ ధరల పెంపును తగ్గించడం మాట అటుంచి ఆయనే దానికి బాధితుడిగా మారిపోయాడు.ఆ దేవదేవుడిపైనే ఈ ధరల పెంపు భారం పడింది.  
   

 • Lal Darwaza Simhavahini Mahankali Temple Bonalu Festival

  Telangana5, Aug 2018, 11:01 AM IST

  ఘనంగా ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు.. తొలి బోనం సమర్పించిన తలసాని

  పాతబస్తీలో కొలువై ఉన్న లాల్ దర్వాజా సింహావాహిని అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు బారులు తీరారు.. శాలిబండలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించారు

 • importance of toli ekadasi

  Lifestyle23, Jul 2018, 11:41 AM IST

  తొలి ఏకాదశి విశిష్టత ఏమిటీ.. ఈ రోజున పేలాల పిండి ఎందుకు తినాలి..? ఈ రోజున ఏం చేయాలి..?

  హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు.

 • jai lavakusa movie selected for international film festival

  ENTERTAINMENT21, Jul 2018, 2:53 PM IST

  ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఎన్టీఆర్ సినిమా!

  నార్త్ కొరియాలో జరిగే 'బుచియాన్  ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్' లో రెండు రోజుల ప్రదర్శనకి గాను 'జైలవకుశ' సినిమాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం విశేషం

 • importance of mrugasira karthi

  8, Jun 2018, 1:14 PM IST

  మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..?

  మృగశిర కార్తె ప్రాముఖ్యత ఏమిటీ..?