• All
  • 2 NEWS
  • 2 PHOTOS
  • 1 VIDEO
5 Stories
Asianet Image

Education Loan: ఫీజులు చెల్లించలేక చదువు ఆపేస్తున్నారా..అయితే ఎడ్యుకేషన్ లోన్ గురించి పూర్తి వివరాలు మీకోసం

Jun 29 2022, 02:32 PM IST

ప్రస్తుత కాలంలో చదువును మించిన పెట్టుబడి లేదనే చెప్పాలి. మంచి ఇనిస్టిట్యూట్స్ లో పొందే డిగ్రీలతో లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. అంతేకాదు మంచి ఆదాయానికి చక్కటి కెరీర్ అవకాశాలకు పునాది ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్స్ లో డిగ్రీలే అని చెప్పాలి. తాజాగా పలు ఐఐటీ, ఐఐఎం ల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు లక్షల్లో సాలరీలు వస్తున్నాయి. మరి అలాంటి కెరీర్ అవకాశాలను అందింపుచ్చుకోవాలంటే, మంచి ఇనిస్టిట్యూషన్స్ లో చేరడం తప్పని సరి, ఫీజలు ఎక్కువగా ఉన్నాయని వెనకడుగు వేయకుండా అనేక బ్యాంకులు అందిస్తున్న ఎడ్యూకేషన్ లోన్స్ ద్వారా మీ చదువును కంటిన్యూ చేయవచ్చు.
 

Asianet Image02:20

National Education Day 2021: అబుల్ కలాం ఆజాద్ కు సీఎం జగన్ నివాళి

Nov 11 2021, 04:52 PM IST

అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, స్వాతంత్ర్య భారత మొదటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ జరిపాయి.  క్యాంప్‌ కార్యాలయంలో అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి  పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ మహమ్మద్‌ కరీమున్నిసా, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ పార్టీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు. ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి పట్టాభిరాం, గురజాల మాల్యాద్రి, సయ్యద్ రఫీ, ఏవ రమణ , కుమార్ స్వామి, దారప నరేంద్ర పాల్గొన్నారు.  
 

Top Stories