ప్రెడిక్టబుల్ గా నడిచే కథ మరియు కొన్ని స్లో నేరేషన్ అయినప్పటికీ ...రా,రస్టిక్ డ్రామా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కథ,కథనం వెతుక్కుంటూ కూర్చుంటే మాత్రం నీరసం వస్తుంది.
సక్సెస్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు నేచురల్ స్టార్ నానీ. ఈసారి డీగ్లామర్ లుక్ లో.. అచ్చమైన తెలంగాణ నాటు కుర్రాడిగా నటించాడు. శ్యామ్ సింగరాయ్ తరువాత మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్. దసరా సినిమాతో సరికొత్తగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు.
నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు దసరా చిత్రంపై తన అభిప్రాయం తెలియజేశారు.
నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ గోదావరిఖనిలో సాంగ్ షూట్ చేస్తోంది. ఇందుకు ‘ఆర్ఆర్ఆర్’ కొరియోగ్రాఫర్ ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ (Dasara). ఈ చిత్రం గత నెలలోనే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ అందించారు.
న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘శ్యామ్ సింగరాయ్’తో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘దసరా’ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ఈరోజు పూర్తయ్యింది. కీర్తి, నాని కలిసి నటిస్తున్న రెండో చిత్రం ఇది.