Kerala: కేరళ రాజధాని తిరువనంతపురంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గురువారం అర్థరాత్రి బాంబు దాడి జరిగింది.