Congress Manifesto
(Search results - 8)NATIONALSep 18, 2020, 5:58 PM IST
వ్యవసాయ బిల్లు కాంగ్రెస్ మానిఫెస్టోలో కూడా ఉంది: బాంబు పేల్చిన బహిష్కృత నేత
కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా బాంబు పేల్చారు. ఏపిఎంసి చట్టం రద్దు, వ్యవసాయాన్ని ఉత్పత్తులపై కొనసాగుతున్న నియంత్రణల్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కూడా తన 2019 మానిఫెస్టోలో పొందు పరిచిన విషయం బయటపెట్టాడు.
Andhra Pradesh assembly Elections 2019Apr 6, 2019, 11:33 AM IST
కాపు కోటాపై ప్రకటన: జగన్ మానిఫెస్టో ముఖ్యాంశాలు
ఉగాది పర్వదినం సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని చెప్పారు. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఆయన ఆయన అన్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 22, 2019, 1:32 PM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మేనిఫెస్టోను ప్రకటించారు.
TelanganaNov 29, 2018, 12:31 PM IST
TelanganaSep 25, 2018, 8:22 PM IST
TelanganaSep 5, 2018, 4:03 PM IST
TelanganaSep 5, 2018, 1:36 PM IST
TelanganaSep 5, 2018, 11:47 AM IST