HAL Apprentice Recruitment: 120 అప్రెంటిస్ పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రకటనను ఈ భారత ప్రభుత్వ సంస్థ విడుదల చేసింది. ఇందుకోసం పదో తరగతి నుంచి అభ్యర్థులు అప్లై చేసుకునే వీలు కల్పించింది.
SEBI Grade A Recruitment 2022: బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మీ లక్ష్యమా, అయితే సుమరు రూ. 89 వేల జీతంతో, చక్కటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీకోసం..పూర్తి వివరాలు కోసం చెక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఇప్పుడు ఉద్యోగులు మార్చి 2023 వరకు 7.10 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఇంటి నిర్మాణం కోసం అడ్వాన్స్‌ను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణ రుణం వడ్డీ రేటును 7.9 శాతం నుండి 7.10 శాతానికి తగ్గించింది.
భారత ప్రభుత్వంలో ఉద్యోగం (Central Govt Job) కోసం కలలు కంటున్న యువతకు ఇది ఒక సువర్ణావకాశం. దీని కోసం (UPSC Recruitment 2022), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ II (ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్) మరియు సీనియర్ లెక్చరర్ (UPSC Recruitment 2022) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరింది.
Prasar Bharati All India Radio Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా...అయితే ఆలిండియా రేడియో రిక్రూట్మెంట్ - 2022 ద్వాారా పలు పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది. ఎలా అప్లై చ ేయాలో తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా. అయితే ఇండియా పోస్ట్ సంస్థ ఈ అవకాశం కల్పించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
Indian Navy Recruitment 2022: కేవలం ఇంటర్ లో MPC చేస్తే చాలు నెలకు 69,000 వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సిద్ధంగా ఉంది. భారత నావికా దళానికి చెందిన నేవీ సెయిలర్ పోస్టుల కోసం అర్హత ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ - 5 ఏప్రిల్ 2022లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ESIC Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈఎస్ఐ పలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా దాదాపు 93 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఐఐటీ విద్యాసంస్థల్లో ఏకంగా 4300 పోస్టుల భర్తీ కోసం కసరత్తు నిర్వహించనుంది. నిరుద్యోగ యువతకు ఇది ఒక రకంగా పండగే అని చెప్పాలి.